ఈ సందర్భంగా తరగతి గదులు, వంటగది, పాఠశాల పరిసరాలను పరిశీలించి, విద్యా బోధన, మధ్యాహ్న భోజనం, విద్యార్థులకు అందుతున్న ఇతర సౌకర్యాలపై విద్యార్థులతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నాను.విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించడం ప్రభుత్వ బాధ్యత. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం నాణ్యతతో అందించాలని ఉపాధ్యాయులకు సూచించాను.పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన వాతావరణం, అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు నిరంతరం పర్యవేక్షిస్తూ, సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాను.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *