కందుకూరు టిడిపి కార్యాలయంలో CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ మరియు స్థానిక సంస్థల జిల్లా పరిశీలకులు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 120 మంది లబ్ధిదారులకు – 51 లక్షలా 87 వేల రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 46 విడతలుగా, 2,102 మందికి 15,15,23,127 రూపాయల సహాయాలను అందించామని ఎమ్మెల్యే నాగేశ్వరరావు వెల్లడించారు. గుడ్లూరు మండలం – 24 మందికి – 9,66,333/-
కందుకూరు మండలం – 23 మందికి – 11,93,998/-
కందుకూరు అర్బన్ – 23 మందికి – 8,55,434/-
లింగసముద్రం మండలం – 25 మందికి – 10,33,737/-
ఉలవపాడు మండలం – 8 మందికి – 2,59,100/-
వలేటివారిపాలెం మండలం – 17 మందికి – 8,78,404/- లను నేతలిద్దరూ అందజేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *