ఇంజనీరింగ్ చదువుకున్న విద్యావేత్త… సేవా దృక్పధం ఉన్న యువతరం ప్రతినిధి… మహా ఫౌండేషన్ ద్వారా కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి వేలాది మందికి భోజనం, నిత్యావసరాలు అందించి అందరి మన్ననలు పొందారు. రాజకీయాల్లోకి ఇటువంటి సేవా భావం ఉన్న వారికి అవకాశం కల్పిస్తే నగరం అభివృద్ధికి దొహదం చేసినట్లేనని, ఎం ఎల్ ఎ దామచర్ల జనార్దన్ లక్ష్య్తానికి తగినట్లు శ్రమించే వ్యక్తిత్వం,. పార్టీ పట్ల, అధినేత పట్ల విధేయత గా వుండే క్రమశిక్షణ కలిగిన కుటుంబం కావడంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది.ప్రముఖ వ్యాపారవేత్త కావడంతో మంచి పరిచయాలు, అందరితో సత్సంబంధాలు వున్నాయి.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *