మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఒంగోలు మేయర్ గా ఎన్.డి.ఏ కూటమి అభ్యర్థి గా పోటీచేస్తున్న నల్లమల్లి శ్రీశిల్ప గారి నామినేషన్ కార్యక్రమంలో ఒంగోలులోని కోర్ట్ సెంటర్ నుండి ఏర్పాటు చేసిన ర్యాలీ లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, సంతనూతలపాడు శాసనసభ్యులు శ్రీ బి.ఎన్. విజయ్ కుమార్ గారు, OUDA చైర్మన్ శ్రీ షేక్ రియాజ్ గారు, మాజీ మేయర్ శ్రీమతి గంగాడ సుజాత గారు, బీజేపీ జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసులు గారు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *