తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఒంగోలు నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జ్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరియు మాజీ మంత్రివర్యులు,వైస్సార్సీపీ pac సభ్యులు,కొండేపి నియోజకవర్గం వైస్సార్సీపీ ఇంచార్జి డాక్టర్ శ్రీ ఆదిమూలపు సురేష్ సింగరాయకొండ వైస్సార్సీపీ క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన తరువాత మూలగుంటపాడు ఎంపీటీసీ సెగ్మెంట్-2 పరిధిలో సింగరాయకొండ జడ్పీటీసీ మరియు ఎంపీపీ,ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాలో ఉన్న స్టేట్,జిల్లా,నియోజకవర్గం,మండల నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.