తొలి శుభోదయం:-
కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీ దామెర హిమ వంశీ, సంధ్య వివాహ కార్యక్రమం గురువారం ఉదయం నల్గొండ లోని జీఎం ఫంక్షన్ హాల్ నందు జరగగా కందుకూరు శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొని నూతన వధూవరులు ఆశీర్వదించడం జరిగింది..