తొలి శుభోదయం సింగరాయకొండ :-

జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు IAS ని సాంత్వనా సేవా సమితి డైరెక్టర్ రావినూతల జయకుమార్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ తరఫున తాను చేస్తున్న కార్యక్రమాలు గురించి కలెక్టర్ కి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఈ సందర్భంగా కలెక్టర్ జయ కుమార్ ను అభినందించినారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *