తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
రాజ్యసభ సభ్యులు, మాజీ టిటిడి చైర్మన్ వైవి సుబ్బా రెడ్డి గారి జన్మదిన సందర్బంగా మాజీ మంత్రివర్యులు, వైయస్ఆర్ సీపీ PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇంఛార్జి డా. ఆదిమూలపు సురేష్ గారి ఆదేశల మేరకు కొండేపి నియోజకవర్గం వైస్సార్సీపీ నాయకులు,కార్యకర్తల అభిమానుల ఆధ్వర్యంలో సింగరాయకొండ వైస్సార్సీపీ క్యాంపు ఆఫీస్ నందు కేక్ కటింగ్ చేసి జన్మదిన కార్యక్రమం గణంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా వైస్సార్సీపీ మైనారిటీ సెల్ అధ్యక్షులు షైక్ సుల్తాన్ బాషా,కొండేపి నియోజకవర్గం వైస్సార్సీపీ sc సెల్ అధ్యక్షులు చూక్క కిరణ్ కుమార్, క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు మిడసల అశోక్, టౌన్ అధ్యక్షులు షైక్ కరీం,మండల ఉపాధ్యక్షులు అభిద్ అలీ,వైస్సార్సీపీ నాయకులు అల్లా,వాణిజ్య విభాగం అధ్యక్షులు సురేష్,యూత్ అధ్యక్షులు వెంక రెడ్డి, జనరల్ సెక్రటరీ వినోద్ తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే వైవీసుబ్బారెడ్డి