రోడ్డు ప్రమాదాల నివారణకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.
జాతీయ రహదారులపై ప్రమాదాల నియంత్రణకు రోడ్డు సేఫ్టీ టీమ్స్(RS Team’s) ఏర్పాటు జిల్లాలో రోడ్డు ప్రమాదాల తగ్గించే లక్ష్యంగా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ హైవేలపై అతివేగ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:- రోడ్డు ప్రమాదాల నివారణే…