రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం: హెల్మెట్ లేని వాహనదారులకు పోలీసుల కౌన్సెలింగ్ మరియు హెచ్చరిక
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు, రోడ్డు ప్రమాదాలను నివారించడం, ప్రజల ప్రాణాలను కాపాడటం లక్ష్యంగా దర్శి మండలం పొదిలి రోడ్డులో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా…