ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ
తొలి శుభోదయం సింగరాయకొండ:- సింగరాయకొండ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ సన్నెబోయిన శ్రీనివాసులు చేతుల మీదుగా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ (ఐఎల్‌ఏ) డైరీని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ, యువ న్యాయవాదులు వృత్తి పరంగా నైపుణ్యం, క్రమశిక్షణ, నైతిక విలువలు…