ఒంగోలు ప్రభుత్వ బాలికల హాస్టల్‌లో AHTU ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమం – మానవ అక్రమ రవాణా, బాల్య వివాహాలు, గుడ్ & బ్యాడ్ టచ్‌పై బాలికలకు చైతన్యం
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు , జిల్లాలో బాలికల భద్రత, హక్కుల పరిరక్షణ లక్ష్యంగా ఒంగోలు ప్రభుత్వ బాలికల హాస్టల్‌లో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) (Anti Human Trafficking Unit) బృందం ద్వారా…