జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించి, విభాగాల ఏర్పాట్లపై సూచనలు చేసిన జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.
తొలి శుభోదయం మార్కాపురం:- మార్కాపురం జిల్లా పోలీస్ కార్యాలయాన్ని జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణాన్ని పరిశీలించి, వివిధ విభాగాల నిర్వహణకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు,…