Author: JALAIAH

చెడునడత కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

ఎవరైనా నేరాలకు పాల్పడినా, ప్రోత్సహించినా వారిపై చట్ట పరమైన చర్యలు తొలి శుభోదయం ప్రకాశం:- శాంతి భద్రతలకు, శాంతియుత వాతావరణానికి విఘాతం కలిగించేలా అల్లర్లు, గొడవలను ప్రేరేపితం చేసి అశాంతిని సృష్టిస్తే ఉపేక్షించేది లేదు శాంతియుత జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంగా ప్రకాశం…

నేరాల నియంత్రణకు పాత బిల్డింగులు, శివారు ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచిన ప్రకాశం జిల్లా పోలీసుల

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు పిసిఆర్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లాలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడం, నేరాలను నియంత్రించడం మరియు అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయడం లక్ష్యంగా ఆదివారం జిల్లాలోని…

ఖమ్మంలో జరిగిన సిపిఐ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న కందుకూరు సిపిఐ నాయకులు

తొలి శుభోదయం కందుకూరు:- స్వాతంత్రానికి ముందు 1925 వ సంవత్సరంలో భారత సమాజంలో అణగారిన వర్గాలకు అరుణతారగా అభయమిస్తూ నేనున్నానని కార్మిక కర్షక విద్యార్థి యువజన మహిళ రైతు రైతు కూలీ బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలబడుతూ అలుపెరగని ఉద్యమం…

3వ జాతీయ స్థాయి మోడర్న్ కబడ్డీ పోటీలు

తొలి శుభోదయం సింగరాయకొండ:- ఆంధ్ర ప్రదేశ్ మోడర్న్ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యం లో సింగరాయకొండ లో 2వ రోజున నిర్వహించిన పోటీలలో మహిళల విభాగంలో సెమి ఫైనల్ కు చేరిన ఆంధ్ర ప్రదేశ్, కేరళ, తెలంగాణ, మహారాష్ట్ర జట్లు : పురుషుల…

మద్దిపాడు మండలం ఇనమనమెళ్లూరు గ్రామంలో విస్తృత అవగాహన కార్యక్రమం – హెల్మెట్, OTP మోసాలు, దొంగతనాల నివారణ, CAWపై ప్రజలకు చైతన్యం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇనమనమెళ్లూరు గ్రామంలో విస్తృత స్థాయి ప్రజా అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని SI, Maddipadu PS నేతృత్వంలో నిర్వహించి, గ్రామ ప్రజలకు నిత్యజీవితంలో…

కొత్తపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్లూరు గ్రామంలో జూదంపై ఉక్కుపాదం: 6 మంది అరెస్ట్, రూ.7,100 నగదు స్వాధీనం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, అక్రమ జూద కార్యకలాపాలపై కఠిన చర్యలలో భాగంగా, కొత్తపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్లూరు గ్రామంలో ప్రత్యేక దాడులు నిర్వహించబడినాయి. ఈ దాడుల్లో జూదం ఆడుతున్న 6 మంది వ్యక్తులను…

పోలీస్ స్టేషన్ పనితీరుపై ప్రత్యేక దృష్టి – మర్రిపూడి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి రికార్డులు పరిశీలించిన కందుకూరు డీఎస్పీ.

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లాలో పోలీస్ పరిపాలనను మరింత బలోపేతం చేయడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో SDPO కందుకూరు మర్రిపూడి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి విస్తృత తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీస్…

రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్టే లక్ష్యంగా విస్తృత వాహనాల తనిఖీలు – హెల్మెట్ తప్పనిసరి వినియోగంపై భారీ అవగాహన కార్యక్రమం చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, రోడ్డు భద్రతను మరింత పటిష్టం చేయడం, ప్రమాదాల వల్ల జరుగుతున్న ప్రాణనష్టాన్ని తగ్గించడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ, ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్…

ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు – బహిరంగ మద్యం సేవనంపై ప్రకాశం జిల్లా పోలీసుల ఉక్కుపాదం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ సూచనల మేరకు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న వారిపై ప్రకాశం జిల్లా పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు.పోలీస్ స్టేషన్ పరిధిలోని పార్కులు, రహదారులు, బస్టాండ్ పరిసరాలు తదితర బహిరంగ…

శాంతి భద్రతల పటిష్ట పరిరక్షణకు నిదర్శనంగా టంగుటూరులో తెప్పోత్సవం సందర్భంగా భారీ బందోబస్తు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, టంగుటూరు ప్రాంతంలో నిర్వహించిన తెప్పోత్సవం వేడుకలు ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు విస్తృత స్థాయిలో బందోబస్తు విధులు నిర్వహించారు.ఉత్సవ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాల్లో పోలీసు సిబ్బందిని…