Author: JALAIAH

తుఫాను ప్రభావిత పునరావాస ప్రాంతాలు, కేంద్రాలను సందర్శించిన కేసవరపు జాలి రెడ్డి

తొలి శుభోదయం:- ఉలవపాడు తుఫాను ప్రభావిత ప్రాంతాలను, పునరావాస కేంద్రాలను సందర్శించిన వైయస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కేశవరపు జాలి రెడ్డి. మన్నేటికోట తిరుపతమ్మ గుంట ఎస్సీ కాలనీవాసులను ఉంచిన పునరావాస కేంద్రాన్ని, కరేడు తుఫాను ప్రభావిత ప్రాంతవాసులను…

టంగుటూరు మండల ఆలకూరపాడు 8 కుటుంబాలను పునరావాస కేంద్రానికి తరలించి వారిని కలసి వారికీ అన్ని సదుపాయాలు అందేలా చేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించిన జిల్లా డిపిఓ మరియు సైక్లోన్ స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు.

తొలి శుభోదయం:- టంగుటూరు మండలం ఆలకూరపాడు గ్రామంలో ఉన్న ఎస్టీ కుటుంబాలను గ్రామ జడ్.పి.హెచ్ స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావస కేంద్రానికి తరలించి వారికి భోజనం నీళ్లు వైద్యం అన్ని సదుపాయాలు సమకూర్చారు ఎట్టి పరిస్థితుల్లో సైక్లోన్ మూడు రోజులు ప్రజలు…

గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం మరియు రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న ప్రకాశం జిల్లా పోలీసులు

ఒంగోలు రైల్వే స్టేషన్‌ మరియు రైళ్లలో పోలీసులు విస్తృత తనిఖీలు రైలులో సుమారు 14 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న ప్రకాశం జిల్లా పోలీస్ లు తొలి శుభోదయం:- గంజాయి మరియు మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ…

మొంథా తుపాను ప్రభావం దృష్ట్యా ప్రజల భద్రత కోసం జిల్లా పోలీస్ యంత్రాంగం సిద్ధం:ప్రకాశం జిల్లా ఎస్పీ

సింగరాయకొండ పాకల బీచ్‌ను పరిశీలించిన జిల్లా ఎస్పీ మొంథా తుఫాన్ ను ఎదుర్కొనేందుకు ప్రత్యేక పోలీసు బలగాలు ఏర్పాటు… బృందాలకు అవసరమైన అత్యవసర లైటింగ్ పరికరాలు, లైఫ్ జాకెట్లు, టార్చ్‌లైట్లు, తాళ్లు అందజేత తొలి శుభోదయం ప్రకాశం :- మొంథా తుఫాను…

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా సింగరాయకొండ పోలీసులు – తీర ప్రాంతం, వాగుల వద్ద ప్రత్యేక నిఘా

తొలి శుభోదయం :- మొంద తుఫాన్ హెచ్చరికల దృష్ట్యా సింగరాయకొండ పోలీస్ సర్కిల్ పరిధిలో పోలీసులు మరియు మెరైన్ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. తీరప్రాంత గ్రామాలు, జాతీయ రహదారి పరిసరాలు, వాగులు వద్ద రక్షణ మరియు సహాయక చర్యలు తీసుకోవాలని సిబ్బందికి…

⚖️ రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామిని కలిసిన సింగరాయకొండ న్యాయవాదులు

ఈరోజు సింగరాయకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో,సింగరాయకొండ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారిని ఆయన నివాస గృహం నాయుడు పాలెంలోని…

ప్రతీకా రావల్ కు గాయం.. సెమీస్ కు ముందే టీమిండియాకు పెద్ద షాక్

తొలి శుభోదయం :- ప్రతీకా రావల్ కు గాయం.. సెమీస్ కు ముందే టీమిండియాకు పెద్ద షాక్మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 సెమీ ఫైనల్స్ కు ముందు టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ ప్రతీకా రావల్ గ్రూప్…

రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామిని కలిసిన సింగరాయకొండ న్యాయవాదులు

తొలి శుభోదయం:- సింగరాయకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో,సింగరాయకొండ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి ని ఆయన నివాస గృహం నాయుడు…

దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్లు, ఇళ్ల స్థలాలు కల్పిస్తామని హామీ – మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి

తొలి శుభోదయం:- సింగరాయకొండ మండలంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో దివ్యాంగ సోదరులు, సోదరీమణులు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మరియు విభిన్న ప్రతిభావంతుల, వయోవృద్ధుల శాఖ మంత్రివర్యులు డా. డోలా బాల వీరాంజనేయ స్వామి ని కలిసి వినతిపత్రం…

ప్రకాశం జిల్లాలో తుఫాన్ ప్రభావం – 3 రోజులు పాఠశాలలకు సెలవు ప్రకటించిన కలెక్టర్ రాజాబాబు

తొలి శుభోదయం ప్రకాశం:- ముంథా తుఫాన్ ప్రభావంతో ప్రకాశం జిల్లాలో అన్ని పాఠశాలలకు అక్టోబర్ 27, 28, 29 తేదీలలో మూడు రోజులపాటు సెలవులు ప్రకటించారు.ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు నిర్ణయాన్ని ఆదివారం ప్రకటిస్తూ,“తుఫాన్ కారణంగా విద్యార్థులు ప్రయాణాల్లో ఇబ్బందులు పడకూడదు.…