పేదలకు వరం పియం.ఏ.వై పథకం…మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం పేదలకు వరమని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత అన్నారు. మార్కాపురం పట్టణంలోని 16వ వార్డులో సోమవారం ఆమె ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డితో కలిసి ఈ పథకం కింద నిర్మించిన నూతన…