తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని, బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ పరిధిలో పార్టీ జెండాను ఆవిష్కరణ కార్యక్రమం
తొలి శుభోదయం న్యూస్ బుచ్చిరెడ్డిపాలెం:- తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని, బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ పరిధిలో పార్టీ జెండాను ఆవిష్కరించి, మహానేత శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించాను.అనంతరం బాంబే రోడ్డులో నిర్వహించిన స్వర్గీయ…