Author: JALAIAH

విద్యార్థి గల్లంతు ఘటనపై ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్ – ప్రకాశం జిల్లా కలెక్టర్

తొలి శుభోదయం :-ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు–ఎర్రగుడిపాడు మధ్య ముదిగొండ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.ఈ సందర్భంలో, వాగు దాటేందుకు ప్రయత్నించిన మైనంపాడు టిటిసి కాలేజీ విద్యార్థి అరవింద్ గల్లంతయ్యాడు. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగు వద్ద భద్రతా చర్యల కోసం వీఆర్వో,…

మద్యం తాగి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదు: ప్రకాశం జిల్లా ఎస్పీ

మద్యం తాగి వాహనం నడిపిన ఎనిమిది మందికి గిద్దలూరు గౌరవ కోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. తొలి శుభోదయం ప్రకాశం :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు మద్యం సేవించి వాహనాలు…

వర్షాల నేపథ్యంలో ప్రమాద నివారణ చర్యలపై సూచనలు – సింగరాయకొండ సీఐ హాజరత్తయ్య జరుగుమల్లి పోలీస్ స్టేషన్ పర్యటన

తొలి శుభోదయం:- సింగరాయకొండ సీఐ హాజరత్తయ్య జరుగుమల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, వర్షాల కారణంగా సంభవించవచ్చే ప్రమాదాల నివారణకు సంబంధించి సిబ్బందికి తగిన సూచనలు అందించారు.ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ముఖ్యంగా వర్షాల కారణంగా జారుడు రహదారులు, వాగులు, చెరువులు మరియు…

ప్రజల భద్రతే లక్ష్యం- ట్రావెల్ బస్సుల తనిఖీలు నిర్వహించిన ఒంగోలు డీఎస్పీ శ్రీ రాయపాటి శ్రీనివాసరావు గారు మరియు అధికారులు

తొలి శుభోదయం :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు , ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు డీఎస్పీ శ్రీ రాయపాటి శ్రీనివాసరావు గారు, ఒంగోలు తాలూకా సీఐ గారు, ట్రాఫిక్ సీఐ గారు, మరియు సింగరాయకొండ సీఐ…

జలదిగ్బంధనంలో ఆలకూరపాడు –చుట్టూ నీరు మధ్యలో ఊరు నిరంతరం పర్యవేక్షిస్తున్న ఎమ్మార్వో ఆంజనేయులు

తొలి శుభోదయం:- టంగుటూరు మండలం ఆలకూరపాడులో చుట్టూ వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి నాలుగు వైపులా ఉన్న చప్టాలు పొంగిపొర్లడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు ఏ వైపు వెళ్లాలన్నా దారి లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు టంగుటూరు ఎమ్మార్వో ఆంజనేయులు…

మొనపాటి వారి మరియు పెరుగు వారి” వివాహ వేడుకలలో పాల్గొన్న ఆదిమూలపు సురేష్ మాదాసి వెంకయ్య

తొలి శుభోదయం:- పొన్నలూరు మండలం, హాజీ పాలెం గ్రామం నందు మొనపాటి శ్రీనివాసరావు, మాధవి దంపతుల కుమార్తె లక్ష్మీ లావణ్య వివాహము… ఇదే గ్రామానికి చెందిన పెరుగు చిన్నబ్బాయి, వరలక్ష్మమ్మ దంపతుల కుమారుడు. హరీష్ తో జరుగుతుండగా ఈ వివాహ మహోత్సవ…

సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

ప్రాపర్టీ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా ఎస్పీ పాత నేరస్థుల కదలికలపై, వారి కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలి: జిల్లా ఎస్పీ తొలి శుభోదయం ప్రకాశం:- జిల్లాలో నేర దర్యాప్తు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, కేసుల దర్యాప్తు నాణ్యతను మెరుగుపరచేందుకు…

కరెంట్ షాక్ తో చేయి కోల్పోయిన యువకుడికి (ఆర్టిపిషియల్ హ్యాండ్) కృత్రిమ చేయి ఏర్పాటు చేయించిన మంత్రి డా.స్వామి

తొలి శుభోదయం సింగరాయకొండ:- విద్యుత్ ప్రమాదంలో చేయి కోల్పోయిన యువకుడికి మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ప్రత్యేక చొరవతో (ఆర్టిపిషియల్ హ్యాండ్) కృత్రిమ చేయి ఏర్పాటు చేయించి అండగా నిలిచారు. కొండపి నియోజకవర్గం సింగరాయకొండ మండలం శానంపూడి గ్రామానికి…

వర్షాల ప్రభావంతో నీటి మట్టం పెరుగుతున్న ప్రదేశాలను పరిశీలించిన ఒంగోలు డీఎస్పీ శ్రీ రాయపాటి శ్రీనివాసరావు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ తరపున ఒంగోలు డీఎస్పీ శ్రీ రాయపాటి శ్రీనివాసరావు వర్షాల ప్రభావం కారణంగా నీటి మట్టం పెరుగుతున్న ప్రాంతాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన చదలవాడ వాటర్ ట్యాంక్, హనుమాపురం వాగు, కోతకోట వాగు…

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరాయకొండలో కోటి సంతకాల సేకరణ – రచ్చబండ కార్యక్రమం

తొలి శుభోదయం సింగరాయకొండ:- సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని ఇదిగామిట్ట దర్గా వద్ద నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆధ్వర్యంలో“మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ మరియు రచ్చబండ” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ…