నిరుద్యోగులకు ఆశాజ్యోతియువ విజేత అకాడమీ బీజేపీ నాయకులు
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణము లో చీమలదిన్నె లక్ష్మణ్ బాబు (ex miltary )ఆధ్వర్యములో నల్లబండ బజార్ లో దుర్గమ్మ గుడి దగ్గర శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గిద్దలూరు పట్టణ…