Author: JALAIAH

కొండపి పోలీస్ పరిధిలో జూదం దాడి – 6 మంది అరెస్ట్

తొలి శుభోదయం :- కొండపి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముక్కోటిపాలెం గ్రామంలో సిబ్బందితో కలిసి జూదం ఆడుతున్న వారిపై దాడి నిర్వహించాను.ఈ దాడిలో 6 మంది వ్యక్తులను పట్టుకొని, వారి వద్ద నుండి ₹7,410/- నగదు స్వాధీనం చేసుకున్నాము.జూదం వంటి అసాంఘిక…

సింగరాయకొండలో తాత్కాలిక పటాకుల షాపుల పరిశీలన

తొలి శుభోదయం సింగరాయకొండ:- ఒంగోలు డీఎస్పీ శ్రీ రాయపాటి శ్రీనివాసరావు గారు మరియు సింగరాయకొండ సీఐ గారు సింగరాయకొండ ప్రభుత్వ హై స్కూల్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక పటాకుల విక్రయ స్థలాన్ని పరిశీలించారు.ఈ పరిశీలనలో భద్రతా మార్గదర్శకాలు, అగ్ని నియమాలు, నిల్వ…

ఒంగోలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన డీఎస్పీ శ్రీ రాయపాటి శ్రీనివాసరావు గారు – ట్రాఫిక్ నియంత్రణలో మెరుగులు చేర్చాలని సూచనలు

తొలి సుభదయం ప్రకాశం:- నగరంలోని ట్రాఫిక్ నియంత్రణ, రహదారి భద్రతా చర్యలను పరిశీలించేందుకు ఒంగోలు డీఎస్పీ శ్రీ రాయపాటి శ్రీనివాసరావు గారు ఈ రోజు ఒంగోలు టౌన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ సిబ్బందితో సమావేశమై, ట్రాఫిక్ నియమనిబంధనలు…

రాత్రి పూట అసాంఘిక కార్యకలాపాల నిరోధానికి ప్రత్యేక డ్రైవ్ – సిబ్బందికి బ్రీఫింగ్ ఇచ్చిన ఒంగోలు డీఎస్పీ శ్రీ రాయపాటి శ్రీనివాసరావు గారు.

తొలి సుభదయం ఒంగోలు:- రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిరోధించేందుకు ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించిన సందర్భంగా, ఒంగోలు డీఎస్పీ శ్రీ రాయపాటి శ్రీనివాసరావు గారు సిబ్బందికి బ్రీఫింగ్ ఇచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — ప్రజల భద్రత, శాంతి భద్రత…

టంగుటూరు మండల పరిధిలో అనుమతి లేకుండా దీపావళి టపాసులు అమ్మితే చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకోబడును టంగుటూరు ఎస్. ఐ వి.నాగమల్లేశ్వరరావు.

తొలి శుభోదయం టంగుటూరు :- టంగుటూరు గ్రామం మరియు మండలం పరిధిలోని దీపావళి ముందు గుండు సామాగ్రి అమ్మే వ్యాపారస్తులకు తెలియజేయునది ఏమనగా, రాబోయే దీపావళి సందర్భంగా ఎవరైనా దీపావళి మతాబులు అమ్మే వ్యాపారం తాత్కాలికంగా చేయాలని అనుకుంటే తప్పనిసరిగా “దీపావళి…

అనుమతి లేకుండా బాణాసంచా నిల్వ,తయారీ కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం :- రానున్న దీపావళి పండుగ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా బాణసంచా తయారీ, నిల్వ గోడౌన్లు, విక్రయ కేంద్రాలపై జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.పండుగ…

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయిన పాకల స్కూల్ విద్యార్థినులు.అభినందించిన ప్రధానోపాధ్యాయుడు ప్రసాద్.

తొలి శుభోదయం సింగరాయకొండ:- రాష్ట్ర స్థాయి లో క్రీడాకారుల ప్రోత్సాహానికి ప్రకాశం జిల్లా తీర ప్రాంత సింగరాయకొండ మండలం పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల( ప్లస్2) విద్యార్థినులు కబడి జట్టుకు ఎంపిక కావడం అభినందనీయం అని ప్రధానోపాధ్యాయుడు డి.వి.ఎస్.ప్రసాద్ పేర్కొన్నారు.…

వివాహిత మహిళ మృతి పై తల్లి టంగుటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

తొలి శుభోదయం :- టంగుటూరు మండలంలోని కారుమంచి గ్రామానికి చెందిన దామవరపు అరవింద్ 2019 సంవత్సరంలో చీరాలకు చెందిన వహీద (26 సంవత్సరాలు) అను ఆమెను ప్రేమించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. అప్పటి నుండి అరవింద్ వహీదలు కారుమంచి గ్రామంలో…

అన్నిపిరెడ్డి వారి” ఓణీల వేడుకలలో పాల్గొన్న డాక్టర్ శ్రీ మాదాసి వెంకయ్య

తొలి శుభోదయం :- కొండపి మండలం, జాళ్ళపాలెం గ్రామం నందు శ్రీ బండి వెంకటేశ్వర్లు మనుమరాలు… శ్రీ అన్నిపిరెడ్డి చిన్న సింగయ్య, సునీత దంపతుల కుమార్తె చి. జోషికారెడ్డి ఓణీల వేడుకలలో పాల్గొని ఆశీర్వదించిన…వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎక్జిక్యూటివ్ కౌన్సిల్…

నేర నియంత్రణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు – ప్రజల భద్రత కోసం అప్రమత్తంగా ఉన్న ప్రకాశం పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, నేర నియంత్రణ చర్యల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు చేపట్టారు.పట్టణాలు, గ్రామాలు, ప్రధాన రహదారులు, బైపాస్ రోడ్లలో పోలీసులు వాహనాలను ఆపి పత్రాలు, నంబర్ ప్లేట్లు, అనుమానాస్పద…