ఓపెన్ బూజింగ్ స్థావరాలపై పోలీసుల కఠిన చర్యలు – శుభ్రం చేస్తూ దాడులు కొనసాగిస్తున్న ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ఓపెన్ బూజింగ్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఓపెన్ బూజింగ్ జరుగుతున్న ప్రదేశాలను గుర్తించి అక్కడ ఆకస్మిక…