శ్రీ గాయత్రి ఓలింపియాడ్ స్కూల్ సైన్స్ ఫేర్ ( విజ్ఞాన ప్రదర్శన ) 2026.
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- సోమవారం శ్రీ గాయత్రి ఒలింపియాడ్ స్కూల్ క్యాంపస్‌లో సైన్స్ ఫేర్ 2026 నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో శ్రీ గాయత్రి ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ డైరెక్టర్ CH. భరద్వాజ్ , మరియు శ్రీ గాయత్రి ఒలింపియాడ్ స్కూల్ హెడ్…