జిల్లాలో జూదంపై దాడులు – చిలమకూరు , బోదవాడ గ్రామంలో గ్రామాల్లో 11 మంది అరెస్ట్, రూ.19,730 నగదు స్వాధీనం
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో అక్రమ జూదం నివారణ చర్యలలో భాగంగా పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించారు.మారిపూడి పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ చిలమకూరు గ్రామ పరిధిలో జూదం జరుగుతున్న ప్రాంతంపై ఆకస్మిక దాడి నిర్వహించారు.…