Category: ఆంధ్రప్రదేశ్

ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ లక్ష్యంగా కార్డన్ & సెర్చ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

సరైన పత్రాలు లేని 29 మోటార్‌సైకిళ్లను 5 ఆటోలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల కట్టడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ…

పరీక్ష కేంద్రాలు సందర్శించిన సీఐ రామకోటయ్య

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లా కొమరోలు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను ఆదివారం గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య స్థానిక ఎస్సై నాగరాజు తో కలిసి సందర్శించారు. పరీక్షల నిర్వహణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను…

నేరాలకు చెక్ – జిల్లావ్యాప్తంగా కట్టుదిట్టమైన కార్డన్ & సెర్చ్; పత్రాలు లేని వాహనాల స్వాధీనం.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా కట్టుదిట్టమైన కార్డన్ & సెర్చ్…

రోడ్డు ప్రమాదాల నివారణ లో ప్రజల బాధ్యత .16 వ నంబర్ జాతీయ రహదారి పై కలికివాయ కనుమళ్ళ మధ్య రోడ్డు ప్రమాద నివారణ కి మైక్ లు సి సి కెమెరాలు బాహుకరణ.

ప్రజలు ముందుకు వచ్చి సామాజిక బాధ్యత తీసుకోవాలని ఎస్సై మహేంద్ర పిలుపు. తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- జాతీయ రహదారి 16 పై సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నిత్యం చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల నివారణ నియంత్రణ లో…

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా జాతీయ రహదారులపై స్పీడ్ కంట్రోల్ చర్యలు – స్టాప్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణ భద్రతను కాపాడే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీసులు కీలక చర్యలు చేపట్టారు.NH16 పై గుడ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని చెవూరు…

తౌషిక్ మృతికి కారకులైన వారిని శిక్షించాలంటూ కనిగిరిలో భారీ నిరసన ర్యాలీ

తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- సింగరాయకొండలోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ నందు శిక్షణ పొందుతున్న విద్యార్థి తౌషిక్ అనుమానాస్పద మృతిపై విచారణ వేగవంతం చేయాలని కోరుతూ మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు కవ్వొత్తులతో శనివారం…

రోడ్డు ప్రమాదాల నివారణకు పామూరు పోలీసుల వినూత్న చర్యలు: కీలక జంక్షన్లలో రేడియం డ్రమ్ముల ఏర్పాటు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, మార్కాపురం జిల్లా పామూరు పోలీసులు రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రయాణికుల భద్రతను కాంక్షిస్తూ, ఎస్.ఐ (SI) ఆధ్వర్యంలో నెల్లూరు రోడ్డు జంక్షన్, బొట్లగూడూరు, బోడవడ…

శ్రీ గాయిత్రి విద్యాసంస్థలు — కందుకూరు అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించబడినది

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- శ్రీ గాయిత్రి విద్యాసంస్థల ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయిని శ్రీమతి ఆర్. నీలుకుమారి అధ్యక్షతన అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించబడినది. ప్రధాన వక్తగా తెలుగు ఉపాధ్యాయులు శ్రీ ఇనకొల్లు మస్తానయ్య ఫిబ్రవరి 21న మాతృ భాషా…

అసాంఘిక కార్యకలాపాల కట్టడికి ఎన్‌ఫోర్స్‌మెంట్ ముమ్మరం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు

కోడిపందెం ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించి 8 మంది అదుపులోకి తీసుకున్నారు. తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్…

మంత్రి గారిని కలిసిన కొండపి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లాలో టంగుటూరు మండలంలో తూర్పు నాయుడుపాలెంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రివర్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన పార్టీ కొండపి నియోజకవర్గ సమన్వయకర్త…