Category: ఆంధ్రప్రదేశ్

బలరాం కాలనీలో ప్రజలతో ఫుట్ వాక్ నిర్వహించిన ఒంగోలు డిఎస్పి – ప్రజా సమస్యలు స్వయంగా పరిశీలన.

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. మార్గదర్శకత్వంలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు చేపడుతున్న జనసేవ – ప్రజలకు చేరువ కార్యక్రమంలో భాగంగా, ఒంగోలు డిఎస్పి రాయపాటి శ్రీనివాస్ రావు ఒంగోలు తాలూకా పీఎస్…

మైనర్ రైడర్లకు కౌన్సిలింగ్ – ట్రాఫిక్ భద్రతపై అవగాహన కల్పించిన ఒంగోలు డిఎస్పి .

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు, ట్రాఫిక్ నియమాల పట్ల ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు ఒంగోలు డిఎస్పి శ్రీ రాయపాటి శ్రీనివాస్ రావు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా రోడ్లపై…

హెల్మెట్, ట్రాఫిక్ రూల్స్, సైబర్ భద్రత – ప్రజల రక్షణ కోసం అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ మార్గదర్శకత్వంలో, జిల్లా పోలీస్ శాఖ ప్రజల భద్రత కోసం సమగ్ర అవగాహన కార్యక్రమంను నిర్వహించింది.ఈ కార్యక్రమంలో హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నియమాల పాటింపు, సైబర్ నేరాల నివారణ, మహిళలు మరియు బాలికలపై నేరాల…

బాలలు బాగా చదివి అత్యున్నత స్థాయికి ఎదగాలి:ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ నేటి బాలల చేతుల్లోనే రేపటి భవిష్యత్తు.. చదువుతోనే ఆ బంగారు భవిష్యత్తు సాధ్యం:జిల్లా ఎస్పీ తొలి శుభోదయం ప్రకాశం:- బాలల దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని సోనియా గాంధీ నగర్ అంగనవాడి…

ప్రకాశం పోలీసులు – మిస్సింగ్ మొబైల్ ఫోన్‌ను ట్రేస్ చేసి యజమానికి అందజేశారు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తూ, టెక్నాలజీ ఆధారిత దర్యాప్తును వేగవంతం చేస్తూ పనిచేస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు మరోసారి ప్రజలకు సేవలందించారు.PC పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి…

బాలల సంరక్షణలో పోలీసు శాఖ ఎల్లవేళలా ముందుంటుంది: ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

పిల్లల రక్షణ కోసం రూపొందించిన చట్టాలపై పోలీస్ అధికారులు మెరుగైన అవగాహన పెంచుకోవాలి:జిల్లా ఎస్పీ తొలి శుభోదయం ప్రకాశం:- బాల్య న్యాయ చట్టం, పోక్సో చట్టం, పిల్లలకు సంబంధించిన ఇతర చట్టాలపై అవగాహన పెంపొందించేందుకు, పిల్లలతో వ్యవహరించే బాలల సంక్షేమ పోలీస్…

ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాలతో మార్కాపురం సబ్ డివిజన్ లో రాక్సీ, చీత పోలీసు డాగ్ లతో తనిఖీలు చేసిన పోలీసు అధికారులు మరియు సిబ్బంది.

తొలి శుభోదయం ప్రకాశం:- మార్కాపురంలోని ఆర్టీసీ బస్టాండ్ , రైల్వే స్టేషన్, కంభం బస్టాండ్ సెంటర్, దోర్నాల బస్టాండ్ సెంటర్ తో పాటు చెన్నకేశవ స్వామి టెంపుల్ , P.S.Colony, పరిసర ప్రాంతాలలో నార్కోటిక్ మరియు నేరస్తులను, మందు గుండు సమగ్రని…

బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో మమేకమైన ప్రకాశం జిల్లా పోలీసులు నోట్స్‌బుక్స్, పెన్లు, స్వీట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు.

తొలి శుభోదయం ప్రకాశం :- బాలల దినోత్సవం సందర్భంగా, ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా పాఠశాలలను సందర్శిస్తూ విద్యార్థులతో స్నేహపూర్వకంగా మమేకమయ్యారు.జిల్లా ఎస్పీ వీ. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు, పిల్లలలో భద్రతా అవగాహన పెంపొందించేందుకు, పోలీస్‌-పబ్లిక్ మధ్య…

గిద్దలూరు రైల్వే స్టేషన్‌లో BD & డాగ్ స్క్వాడ్ విస్తృత చెకింగ్ — ప్రకాశం పోలీస్

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు, ప్రజల భద్రత, నేరాల నివారణ, రైల్వే స్టేషన్లలో సెక్యూరిటీ మజ్బూత్ చేయడం లక్ష్యంగా గిద్దలూరు రైల్వే స్టేషన్ పరిధిలో పోలీసులు విస్తృతంగా చెకింగ్ నిర్వహించారు.ఈ…

మైనర్ రైడింగ్‌ అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి — తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. సూచనల మేరకు, రోడ్డు ప్రమాదాల నివారణ, యువతలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా మైనర్ రైడర్స్‌పై ప్రత్యేక అవగాహన మరియు కౌన్సెలింగ్ కార్యక్రమం…