బాపట్ల విశ్రాంతి ఉద్యోగుల నూతన కమిటీ ఏర్పాటు.

తొలి శుభోదయం బాపట్ల:- బాపట్ల విశ్రాంతి ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం బుధవారం ఎన్నికలు బాపట్ల ఎన్జీ హోమ్ లో ఏకగ్రీవంగా జరిగాయి ఎన్నిక అధికారిగా బత్తుల బ్రహ్మ రెడ్డి ఎన్నికల పరిస్థితిలుగా బాపట్ల జిల్లా ఏపీఎస్ జి.ఆర్ ఈ అధ్యక్షులు…

నేరగాళ్ల గుండెల్లో నిద్రవద్దు: ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో పోలీసుల ‘నైట్ బీట్’ – రాత్రంతా పహారా, ప్రజలకు భరోసా!

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణే ప్రధమ కర్తవ్యంగా పోలీస్ యంత్రాంగం రాత్రివేళల్లో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేసింది. జిల్లా ఎస్పీల ఆదేశాల మేరకు, ఆయా జిల్లాల పరిధిలోని పట్టణాలు,…

టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) నందు NCC పునరుద్ధరణకై గౌరవ ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కృషి

తొలి శుభోదయం కందుకూరు:- టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి) కందుకూరు నందు NCC యూనిట్ పునరుద్ధరించాలని కళాశాల ప్రిన్సిపాల్, ఎం. రవి కుమార్, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరావు, స్కంధపురి సేవా సమితి చైర్మన్ పువ్వాడి మౌనిక సహకారంతో…

పేదల ఆరోగ్యానికి భరోసా….

తొలి శుభోదయం కందుకూరు:- రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుచూపుతో సంక్షేమం ఆగడం లేదు. అందులో భాగంగా మంగళవారం కందుకూరులో 55 మంది లబ్ధిదారులకు రూ. 53.58 లక్షల విలువైన CMRF చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.ఇప్పటివరకు…

వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో, దేశ ఐక్యతను చాటుతూ CISF జవాన్లు చేపట్టిన కోస్టల్ సైక్లోథాన్

తొలి శుభోదయం ఉలవపాడు:- వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో, దేశ ఐక్యతను చాటుతూ CISF జవాన్లు చేపట్టిన కోస్టల్ సైక్లోథాన్ మన ఉలవపాడుకు చేరుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ రోజు 130 మంది CISF…

అన్నం సరిగా పెట్టడం లేదు సార్…మెనూ అసలు పట్టించుకోవడం లేదు ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేసిన ఎస్సీ హాస్టల్ విద్యార్థులు

వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఇంటూరి ఉలవపాడులో ఆకస్మికంగా హాస్టల్ తనిఖీ ఎందుకిలా చేస్తున్నారంటూ సిబ్బందిపై ఆగ్రహం మరోసారి తప్పు జరిగితే చర్యలు తప్పవని వార్నింగ్ తొలి శుభోదయం ఉలవపాడు:- ఎమ్మెల్యే సార్ ! మా హాస్టల్లో భోజనం సరిగా పెట్టడం లేదు.…

కందుకూరులో ఉత్సాహంగా 2K రన్ పాకల బీచ్ ఫెస్టివల్ కు తరలిరావాలని నేతల పిలుపు

2K రన్ లో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వర రావు , దామాచర్ల సత్య తదితరులు కోటారెడ్డి హాస్పిటల్ జంక్షన్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు సందడే సందడి భారీగా తరలివచ్చిన విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలు తొలి శుభోదయం కందుకూరు:- ఈనెల…

గెట్ రెడీ ఫర్ పాకల బీచ్ ఫెస్టివల్!

తొలి శుభోదయం న్యూస్ కనిగిరి :- జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు మరియు ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో కనిగిరిలో సింగరాయకొండ మండలం పాకల గ్రామంలోని బీచ్ ఫెస్టివల్ ప్రమోషన్ 2K రన్ తో సందడి మొదలైంది! ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల…

సమ్మెను జయప్రదం చేయాలని బైక్ ర్యాలీ

తొలి శుభోదయం కందుకూరు:- ఫిబ్రవరి 12వ తేదీ జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కందుకూరు పట్టణంలో సిపిఐ, ఏఐటీయూసీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. సిపిఐ నాయకులు కే వీరారెడ్డి, బి సురేష్ బాబు ఈ సందర్భంగా వారు…

రహదారి భద్రతపై పోలీసుల వినూత్న ప్రచారం: టోల్ ప్లాజా వద్ద వాహనదారులచే ‘హెల్మెట్’ ధారణ ప్రమాణం!

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఒంగోలు డిఎస్పీ పర్యవేక్షణలో, సింగరాయకొండ సీఐ గారు, టంగుటూరు ఎస్.ఐ మరియు సిబ్బందితో కలిసి టంగుటూరు టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్…