గ్రూప్-1 విజేతను సత్కరించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
తొలి శుభోదయం ఉలవపాడు:- ఉలవపాడు మండలం వీరేపల్లి గ్రామానికి చెందిన గొల్లపూడి ఉదయ్ కుమార్ ఇటీవల గ్రూప్-1 కు సెలెక్ట్ అయ్యి, డిప్యూటీ రిజిస్ట్రార్ ఉద్యోగం సంపాదించాడు. ప్రస్తుతం సామర్లకోటలో అసిస్టెంట్ రైల్వే స్టేషన్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.ఈ నేపథ్యంలో…
మొగుల్లూరు కేజీబీవీ పాఠశాలలో పోలీసుల సందడి: విద్యార్థినులకు సైబర్ భద్రత మరియు మహిళా రక్షణపై ప్రత్యేక అవగాహన.
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం :- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, గుడ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మొగుల్లూరు గ్రామంలో గల కేజీబీవీ (KGBV) పాఠశాలను పోలీసులు సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో ముఖాముఖి నిర్వహించి మహిళా భద్రత, సైబర్…
సింగరాయకొండ డా.బి.అర్.అంబేద్కర్ గురుకుల బాలికల విద్యాలయం ఆకస్మిక తనిఖీ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషనర్
తొలి శుభోదయం సింగరాయకొండ:- ప్రభుత్వం ఇచ్చిన మెనూ తప్పక పాటించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు .ఇండేల.లక్ష్మీ రెడ్డి చెప్పారు. మంగళవారం సింగరాయకొండ లోని డా” డా.బి.అర్.అంబేద్కర్ గురుకుల బాలికల విద్యాలయం లో ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా…
నేరాల నియంత్రణే లక్ష్యం: సర్కిల్ పరిధిలోని ఎస్.ఐలు మరియు సిబ్బందితో సింగరాయకొండ సీఐ క్రైమ్ మీటింగ్.
తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, సింగరాయకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) తన కార్యాలయంలో సర్కిల్ పరిధిలోని ఎస్.ఐలు, రైటర్లు, అసిస్టెంట్ రైటర్లు మరియు టీఏ (TA) లతో ప్రత్యేక క్రైమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ…
పాకల బీచ్ ఫెస్టివల్” ప్రమోషన్ లో భాగంగా పొదిలి లో 2కె రన్
తొలి శుభోదయం పొదిలి:- ఈనెల 14, 15 వ తేదీలలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ మండలంలో పాకాల గ్రామంలో రాష్ట్ర టూరిజం శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ” పాకల బీచ్ ఫెస్టివల్” ప్రమోషన్ లో భాగంగా మంగళవారం పొదిలి పట్టణంలోని…
జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన తనిఖీలు – ప్రకాశం & మార్కాపురం పోలీసుల విస్తృత వాహన తనిఖీ కార్యక్రమం
తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:- జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం జిల్లా పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణ మరియు నేరాల నియంత్రణలో భాగంగా ఉమ్మడిగా భారీ వాహన తనిఖీలు నిర్వహించారు. జిల్లా సరిహద్దులు, ప్రధాన కూడళ్లు మరియు…
ఫిబ్రవరి 12న జరిగే కార్మిక కర్షక జాతీయ సమ్మెను జయప్రదం చేయండి…
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు విజ్ఞప్తి…. తొలి శుభోదయం టంగుటూరు:- మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, విబిజి రాంజీ పేరుతో తెచ్చిన కొత్త చట్టం రద్దు చేయాలని, కార్మిక కర్షక, ప్రజావ్యతిరేక…
దేశ రక్షణ, మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా సీఐఎస్ఎఫ్ జవాన్లు చేపట్టిన సైకిల్ ర్యాలీ
తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ ఒంగోలు నుండి ముందుకు సాగిన సీఐఎస్ఎఫ్ జవాన్లు చేపట్టిన సైకిల్ ర్యాలీ తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:- దేశ శాంతి భద్రతల పరిరక్షణలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) కీలకమైన పాత్ర పోషిస్తున్నదని, సురక్షిత…
ఈనెల 12 తేదీన దేశవ్యాప్త సమ్మె ను జయప్రదం చేయండి
తొలి శుభోదయం సింగరాయకొండ:- 2026 ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్త సమ్మె జరుగుతావుంది. ఈ సందర్భంగా కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సింగరాయకొండ లో బైక్ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి , టంగుటూరి రాము,,…
ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపాదిత రక్షణ ప్రాజెక్టుల సత్వర అభివృద్ధికి, వ్యవస్థ బలోపేతానికి చొరవ చూపండి
కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ను కోరిన ఎంపీలు లావు, మాగుంట తొలి శుభోదయం ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్‌లో ఏరోస్పేస్, రక్షణ తయారీ రంగాలకు సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలపై చొరవ చూపి త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్…