ప్రకాశం జిల్లాలో విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు – అనుమానిత వ్యక్తులు, ఇళ్లు, వాహనాల తనిఖీ.. డ్రగ్స్ వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ , గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు.గూడ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పొట్లూరు…

జిల్లా ప్రజల సమస్యలపై ప్రజా ప్రతినిధులు అసెంబ్లీలోనైనా గళం విప్పాలి…సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు

తొలి శుభోదయం న్యూస్ కొండేపి:- గత రెండు రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలను చర్చ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు. సిపిఎం కార్యకర్తల శిక్షణా తరగతులు మంగళవారం…

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

వాహనం సీజ్.. నలుగురిపై కేసు నమోదు రేషన్ డీలర్‌పై 6-ఏ కేసు నమోదు చేసిన సివిల్ సప్లైస్ అధికారులు.. తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:- నెల్లూరు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకుని వాహనాన్ని సీజ్ చేశారు. పొదలకూరు…

ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో డీల్ ఆటో

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వారి సౌజన్యంతో ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో డీల్ ఆటో బాలాజీ సార్ మరియు సిపిఎం ఆమెన్ గారి ఆదేశాలతో పాకల గ్రామంలో అవగాహన కళాజాతర…

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కాకుటూరువారిపాలెంలో విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్ ని ప్రారంభించిన మంత్రి

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు :- ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆకాంక్ష అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఆదివారం ప్రకాశం జిల్లా టంగుటూరు…

ఎస్సీ బాలికల హాస్టల్‌లో రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో బ్లడ్ గ్రూపింగ్ శిబిరం

విద్యార్థినులకు రక్త గ్రూప్ అవగాహన ముఖ్యం: ఘనంగా బ్లడ్ గ్రూపింగ్ పరీక్షలు తొలి శుభోదయం న్యూస్ కావలి:- స్థానిక ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలోని ఏపీఎస్‌డబ్ల్యూ, ఎస్సీ బాలికల హాస్టల్ విద్యార్థినులకు ఆదివారం ఉదయం ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కావలి బృందం ఆధ్వర్యంలో…

ప్రకాశం జిల్లా ఉత్తమ ఉద్యోగిగా సింగరాయకొండ డిప్యూటీ ఎంపీడీవో దార వెంకటరావు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు శాఖకు సంబంధించి డిప్యూటీ ఎంపీడీవో విభాగంలో సింగరాయకొండకు చెందిన దార వెంకటరావు ప్రకాశం జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఎంపికయ్యారు.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అవార్డుల…

మూలగుంటపాడులో డ్రై వేస్ట్ ప్రాసెసింగ్ మిషనరీల ప్రారంభం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సింగరాయకొండ మండలం మూలగుంటపాడు గ్రామ పంచాయతీలో డ్రై వేస్ట్ ప్రాసెసింగ్ మిషనరీలను జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బి. చిరంజీవి, ప్రకాశం జిల్లా పంచాయతీ అధికారి ఎం. అనుపమ ప్రారంభించారు.PWMU…

సింగరాయకొండలో సీపీఎం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ: స్థానిక దాచూరి రామిరెడ్డి–అనసూయమ్మ ప్రజాసంఘాల కార్యాలయంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రిటైర్డ్ ఉపాధ్యాయురాలు సామంతుల అజయ్ సంపత్ కుమారి జాతీయ జెండాను ఆవిష్కరించారు.కార్యక్రమంలో…

శ్రీ వివేకానంద హైస్కూల్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- శ్రీ వివేకానంద హైస్కూల్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ కాకుమాని మాల్యాద్రి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్, న్యాయవాది…