ఈ నెల 25 వ తేది సోమవారం కొండేపి టొబాకో బోర్డు వద్ద జరిగే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

తొలి శుభోదయం న్యూస్ కొండేపి:- గురువారం నాడు కొండపి లో సంయుక్త కిసాన్ మోర్చ సమావేశం జరిగింది,జిల్లావ్యాప్తంగా అన్ని టొబాకో బోర్డులు వద్ద ఈనెల 25వ తేదీన నిరసన జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగింది .అందులో భాగంగా గురువారం కొండేపిలో జరిగిన…

సింగరాయకొండ కి చెందిన షేక్ నాయబ్ రసూల్‌కు ‘ది బెస్ట్ హ్యుమానిటీ గెస్ట్ ఆఫ్ హానర్’ అవార్డు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- కనిగిరిలో బుధవారం AL-HAQ FRIENDS WELFARE SOCIETY ఆధ్వర్యంలో నిర్వహించిన 5వ వార్షికోత్సవ వేడుకల్లో సింగరాయకొండకు చెందిన సామాజిక సేవకుడు షేక్ నాయబ్ రసూల్ కు “The Best Humanity Guest of Honour…

‘స్కై ఐ ప్రకాశం’ ప్రాజెక్ట్‌తో ఆధునిక నిఘా… పీసీపల్లి మండలం మారెళ్ల గ్రామంలో డ్రోన్ పర్యవేక్షణ చేపట్టిన మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసం ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తున్న మార్కాపురం జిల్లా పోలీసులు ‘స్కై ఐ ప్రకాశం’ ప్రాజెక్ట్ కింద పీసీపల్లి మండలంలోని మారెళ్ల గ్రామంలో…

ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఫలితాల్లో ‘శ్రీ వివేక’ విజయ దుందుభి: డిగ్రీ ప్రథమ సెమిస్టర్‌లో విద్యార్థుల విజయకేతనం..

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం గురువారం విడుదల చేసిన డిగ్రీ మొదటి సంవత్సరం, మొదటి సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో కందుకూరు శ్రీ వివేక డిగ్రీ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలతో విజయదుందుభి మోగించారని కళాశాల ప్రిన్సిపాల్ అబ్బూరి…

కనిగిరి రెవిన్యూ డివిజనల్ అధికారిగా నూతనంగా భాద్యతలు చేపట్టిన టి అజయ్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్

తొలి శుభోదయం న్యూస్ కనిగిరి :- కనిగిరి రెవెన్యూ డివిజనల్ అధికారిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన టి అజయ్ కుమార్ ను రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో గురువారం కనిగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప…

ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షలకు ‘పోలీస్ అభయ కవచం’… విద్యార్థుల ప్రశాంత పరీక్షల కోసం ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసుల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీసులు:- ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. విద్యార్థులు ఎలాంటి భయాందోళనలు లేకుండా ప్రశాంత…

కార్యకర్తలను పరామర్శించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు…

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఇళ్లకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు స్వయంగా వెళ్లి పరామర్శించారు.పోతురాజుమిట్ట ప్రాంతంలో షేక్ మునీర్, సమీరా దంపతుల కుమార్తె ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురికాగా,…

ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా రెండవ రోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమాల్లో భాగంగా గురువారం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌తో పాటు పలు పోలీస్ స్టేషన్లలో…

నూతన ఆర్టీసీ బస్టాండ్‌కు శంకుస్థాపన

తొలి శుభోదయం న్యూస్ దోర్నాల :- యర్రగొండపాలెం నియోజకవర్గ పర్యటనలో భాగంగా దోర్నాల గ్రామంలో రూ.49 లక్షల నిధులతో మొదటి ఫేజ్ లో నిర్మించనున్న నూతన ఆర్టీసీ బస్టాండ్‌కు జిల్లా కలెక్టర్ విజయ సునీత గారు, జిల్లా ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి,…

అడిషనల్ ఎస్పీ గా డాక్టర్ టి. డి యశ్వంత్ కు పదోన్నతి.

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం.:- డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్పీ) గా పనిచేస్తున్న తంగిరాల దత్త యశ్వంత్ కు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) గా పదోన్నతి లభించింది.ఈ మేరకు రాష్ట్ర హోమ్ శాఖ కార్యాలయం నుండి ఉత్తర్వులు…