జ్ఞాన జ్యోతి ఇయర్–3 శిక్షణ కార్యక్రమం ప్రారంభంబాల్యదశ నుంచే విద్యతో పాటు సత్ప్రవర్తన అలవర్చాలి: ఎంఈఓ కత్తి శ్రీనివాసులు
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తలకు “జ్ఞాన జ్యోతి ఇయర్–3” శిక్షణా కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. ఈ శిక్షణ కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారి కత్తి శ్రీనివాసులు జ్యోతి…
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, జూదానికి చెక్ – ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో డ్రోన్ నిఘా ముమ్మరం
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలపై డ్రోన్ సర్వైలెన్స్ (Drone Surveillance) నిర్వహించారు.ప్రజలకు ఇబ్బందులు…
అంగన్వాడీ కార్యకర్తలకు మూడు రోజులు 11 నుండి 13వ తేదీ వరకు జ్ఞానజ్యోతి శిక్షణా కార్యక్రమం
తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:- గుడ్లూరు మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలకు మూడు రోజులు 11 నుండి 13వ తేదీ వరకు జ్ఞానజ్యోతి శిక్షణా కార్యక్రమం జరుగుతున్నది . ఈ కార్యక్రమానికి హాజరైన కార్యకర్తలకు డిఆర్పీలు ఏ. విజయ్ కుమార్ గారు, టి.…
అబ్బయ్యపాలెం గ్రామ పొలాల్లో పేకాట స్థావరంపై దర్శి పోలీసుల దాడి – 9 మంది అరెస్ట్
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు దర్శి పోలీసులు అబ్బయ్యపాలెం గ్రామ పరిధిలోని పొలాల్లో పేకాట స్థావరంపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకుని,…
కందుకూరు సబ్ కలెక్టర్ దామెర హిమావంశీ ఐఏఎస్ కందుకూరులో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించి నేటికి ఒక సంవత్సరం
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- కందుకూరు సబ్ కలెక్టర్ దామెర హిమావంశీ ఐఏఎస్ గారు కందుకూరులో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించి నేటికి ఒక సంవత్సరం పూర్తి అయిన కారణంగా మంగళవారం అనగా 11-11-2026 న సబ్ కలెక్టర్ గారి ఆఫీస్…
రాత్రి వేళల్లో బస్‌స్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌ల వద్ద ముమ్మర తనిఖీలు – ప్రజల భద్రతే ప్రకాశం జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రకాశం పోలీసులు రాత్రి వేళల్లో బస్‌స్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లు మరియు వాటి పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రకాశం జిల్లా పోలీసులు…
పర్యావరణ పరిరక్షణకు సింగరాయకొండ కోర్టు పిలుపు న్యాయమూర్తి డాక్టర్.వి.లీలా శ్యాంసుందరి..
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా కోర్టుల పరిధిలో ఆగస్టు 15వ తేదీకి ముందు నిర్వహిస్తున్న వృక్షారోపణ కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం సింగరాయకొండ కోర్టు ప్రాంగణంలో 100 మొక్కలు నాటి పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమానికి సింగరాయకొండ…
కూటమి ప్రభుత్వం లో డీఎస్సీ అక్రమాలపై గిద్దలూరు నియోజకవర్గంలో కదంతొక్కిన యువత,విధ్యార్థులు,వైఎస్సార్సీపీ శ్రేణులు..!!
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు, మాజీ శాసనసభ్యులు కె.పి.నాగార్జున రెడ్డి గఆధ్వర్యంలో గిద్దలూరు నియోజకవర్గం గిద్దలూరు పట్టణంలో గాంధీబొమ్మ సెంటర్ నుండి పొట్టిశ్రీరాములు విగ్రహం మీదుగా రాచర్ల గేట్ సెంటర్ లోని వై.యస్.ఆర్. గారి…
గిద్దలూరు ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి బీజేపీ వినతి
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు, మార్కాపురం జిల్లా బీజేపీ అధ్యక్షులు పి.వి. కృష్ణారావు సూచనలతో గిద్దలూరులో జనతా వారిది కార్యక్రమాన్ని గిద్దలూరు పట్టణ బిజెపి అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ్ శంకర్ ఆధ్వర్యంలో లో నిర్వహించారు.…
ఏలూరుపాడు ఎస్సీ కాలనీలో రెండేళ్ల ప్రగతిపై ఎమ్మెల్యే ఇంటూరి ప్రచారం
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వం మాది. ముందు చూపున్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండటం మన అదృష్టం. ఈ రెండేళ్లలో చేసిన అభివృద్ధి కంటే, రాబోయే మూడేళ్లలో పెద్ద ఎత్తున…