ఏసుక్రీస్తు సిలువ త్యాగాన్ని, ప్రేమను స్మరించుకునే పవిత్ర దినం – గుడ్ ఫ్రైడే.

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి పట్టణం పొదిలి రోడ్‌లోని సేయింట్ జేవియర్స్ చర్చిలో గుడ్ ఫ్రైడే సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో దర్శి టిడిపి ఇంచార్జ్ Dr. గొట్టిపాటి లక్ష్మీ గారు పాల్గొన్నారు. ఫాస్టర్ బాల సౌరీ గారితో కలిసి…

ప్రయాణికుల భద్రతే లక్ష్యం – రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో ప్రకాశం & మార్కాపురం పోలీసుల కట్టుదిట్టమైన తనిఖీలు.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రయాణికుల రక్షణను అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం పోలీసులు, జిల్లాలోని ప్రధాన రైల్వే స్టేషన్లు మరియు ఆర్టీసీ బస్టాండ్లలో విస్తృత స్థాయిలో ప్రత్యేక భద్రతా తనిఖీలు నిర్వహించారు.…

పేదలకు రేషన్ పంపిణీ చేసిన ఐ.ఎఫ్.సి ఫౌండేషన్

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరులో కుల, మతలకతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఐ.ఎఫ్.సి ఫౌండేషన్ ఆధ్వర్యంలోనిరుపేదలు అయిన వితంతవులకు ఇంటికి సరిపడ నిత్యావసర సరుకులు ఈ రోజు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి సహకరించిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ,ప్రతి ఒక్కరు…

హెల్మెట్ పై అవగాహన కలిగిస్తున్న చందోలు ఎస్సై మర్రి వెంకట శివకుమార్

తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:- బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు బాపట్ల సర్కిల్ సిఐ హరికృష్ణ గారి ఆధ్వర్యంలో చందోలు ఎన్ హెచ్216 వద్ద వాహన తనిఖీ నిర్వహించిన ఎస్సై మర్రి వెంకట శివకుమార్.చందోలు గ్రామంలోని ఎన్ హెచ్…

లాడ్జి పై దాడి జూదారుల అరెస్ట్ నగదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- జూదం బెట్టింగ్ లు మోసాలకు పాల్పడిన బహిరంగ ప్రదేశాలలో మత్తు పానీయాలు, పదార్థాలు సేవించి శాంతి భద్రతల కు ప్రజలకు భంగం కలిగిస్తే చట్టపరంగా చర్యలు అని హెచ్చరించినా సింగరాయకొండ ప్రాంతం లో ఆగడం లేదు.…

నేటి నుండి గ్రామ ప్రభుత్వాలకు ప్రత్యేక అధికారుల పాలన.జిల్లా కలెక్టర్ రాజ బాబు ఆదేశాలు జారీ.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- రాష్ట్రం లో గ్రామ పంచాయతీ పాలక వర్గాలు, సర్పంచ్ ల పదవీకాలం ముగిసిన సందర్భంగా ప్రభుత్వ ఆదేశాలతో ప్రకాశం జిల్లాలోని గ్రామ పంచాయతీల పాలనకు ప్రత్యేక అధికారుల ను నియమించారు. దానిలో భాగంగా సింగరాయకొండ మండలం…

ఆత్మహత్య ప్రయత్నం చేసిన వ్యక్తిని కాపాడిన టంగుటూరు పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- కందుకూరు కు చెందిన గుంటూరు మాధవరావు, అను వ్యక్తి తొట్టెంపూడి రవీంద్ర అను అతనికి కొంత డబ్బులు అప్పుగా ఇచ్చినట్లు, సదరు డబ్బులు ఇవ్వమని తొట్టెంపూడి రవీంద్రను అడుగుతున్న అతను సరిగ్గా స్పందించడం లేదని, తన…

కోదండ రామస్వామి వారి రథోత్సవంలో ఎమ్మెల్యే ప్రశాంతమ్మ

తొలి శుభోదయం న్యూస్ బుచ్చిరెడ్డిపాలెం:- నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో శ్రీ కోదండ రామస్వామి వారి శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా స్వామివారి రథోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ పవిత్ర వేడుకలో కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారు…

అమరావతికిచట్టబద్ధతపై ఉలవపాడుమండల ప్రజలు హర్షం

తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు :- స్టేట్ బ్యాంకు వద్ద నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఉత్సవ ర్యాలీ మారుమోగిన జై అమరావతి నినాదం రాష్ట్ర రాజధాని అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉలవపాడు మండల…

గిద్దలూరులో టీడీపీ విజయోత్సవ ర్యాలీ – ‘జై అమరావతి’ నినాదాలతో మార్మోగిన పట్టణం

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు గిద్దలూరులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ యువనాయకుడు ముత్తుముల దివ్యేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ…