రాష్ట్ర చరిత్రలో నేడు సువర్ణ అధ్యాయం ఆంధ్రుల రాజధాని ఇక ఎన్నటికీ అమరావతే అమరావతితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తాం
అమరావతి మహిళలపై అక్రమ కేసులు మోపి హింసించిన పాపం జగన్ కి ఊరికే పోదు ప్రజలు తిరగబడి బుద్ధి చెప్పినా అమరావతిపై వైసీపీ విషం చిమ్మడం మానలేదు మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పార్లమెంట్ లో అమరావతికి చట్టబద్దతతో కొండపిలో…
అక్రమంగా నిలువ ఉంచిన కమర్షియల్ సిలిండర్లు సీజ్ చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ కొల్లి శ్రీనివాసరావు ఆదేశానుసారం ఒంగోలు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్మెంట్ సీఐ రాఘవరావుకి రాబడిన సమాచారం మేరకు ఎస్ ఐ నాగేశ్వరావు మరియు ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ విజయ్ భాస్కర్ సిబ్బంది కలిసి…
అమరావతికి చట్టబద్ధతపై కందుకూరు ప్రజల హర్షం ఎన్టీఆర్ సర్కిల్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఉత్సవ ర్యాలీ
మారుమోగిన జై అమరావతి నినాదం తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- రాష్ట్ర రాజధాని అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పించడంపట్ల హర్షం వ్యక్తం చేస్తూ… కందుకూరు పట్టణంలో గురువారం సాయంత్రం పెద్ద ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారి సూచనలతో….…
క్రైస్తవ సోదరులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు నియోజకవర్గ క్రైస్తవ సోదరులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రివర్యులు శ్రీ మానుగుంట మహీధర్ రెడ్డి పాపుల రక్షకుడు, శాంతి ప్రదాత, ప్రభువైన యేసుక్రీస్తు పాపుల కొరకై సిలువ మరణం పొందిన శుక్రవారంను…
“Sky Eye Prakasam”తో గ్రామ సరిహద్దుల్లో గగన నిఘా – పొన్నలూరు పరిసరాల్లో ప్రకాశం జిల్లా పోలీసుల ఆధునిక భద్రతా చర్యలు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజల భద్రతను మరింత పటిష్టం చేయడానికి ప్రకాశం జిల్లా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగా “Sky Eye Prakasam” ప్రాజెక్ట్ ద్వారా పొన్నలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామ…
పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి
తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:- పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గురువారం కందుకూరులో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రణవి చిన్నపిల్లల, కంటి వైద్యశాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందిస్తున్న…
“చుండి” వారి పరిశుద్ధ వివాహ వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు కొండపి నియోజకవర్గం వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆదిమూలపు సురేష్
తొలి శుభోదయం న్యూస్ కొండపి:- పొన్నలూరు మండల కేంద్రం నందు శ్రీ చుండి జేమ్స్, శ్రీమతి భాగ్యమ్మ గార్ల ఆహ్వానం మేరకు వారి జేష్ఠ పుత్రుని “పరిశుద్ధ వివాహమహోత్సవం”లో పాల్గొని నూతన వధూవరులు… వంశీ…జ్యోత్స్న లను అక్షింతలు వేసి ఆశీర్వదించి,తల్లిదండ్రుకు బంధువులకు…
విద్యార్థుల భవిష్యత్తుకు భద్రతా కవచం: పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- పదో తరగతి పబ్లిక్ పరీక్షలు–2026 నేపథ్యంలో ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు పూర్తి అప్రమత్తతతో పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు అమలు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ గారి మార్గదర్శకత్వంలో…
గిద్దలూరు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించిన మీడియా మిత్రులు
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- గిద్దలూరు పట్టణంలోని స్థానిక కోర్టు ప్రాంగణంలో గిద్దలూరు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులను గిద్దలూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు…
నిద్ర మత్తుకు చెక్… ప్రాణాలకు రక్షణ! ‘Face Wash & Go’తో హైవేలపై అప్రమత్తమైన ప్రకాశం & మార్కాపురం పోలీసులు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- రాత్రివేళల్లో జరిగే రోడ్డు ప్రమాదాలను అరికట్టి, డ్రైవర్లు మరియు ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు వినూత్నంగా ‘Face Wash & Go’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారు.…