కందుకూరులో పండుగలా NTR భరోసా పింఛన్లు పంపిణీ లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి, నగదు అందజేసిన MLA ఇంటూరి నాగేశ్వరరావు

ప్రకాశంకాలనీ, రెవెన్యూ కాలనీల్లో పంపిణీ కార్యక్రమం తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణం 9వ వార్డు ప్రకాశంకాలనీ మరియు రెవెన్యూ కాలనీల్లో…. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, ఎన్టీఆర్ భరోసా పింఛన్లను బుధవారం పంపిణీ చేశారు. 30 మందికి పైగా…

పదవీ విరమణ చేస్తున్న గ్రామ సర్పంచులకు ఘన సన్మానం.

తొలి శుభోదయం న్యూస్ కోవూరు :- గ్రామ ప్రథమ పౌరుడన్న పేరే గానీ వీధి లైట్లు వేయించాలన్నా సర్పంచులు సొంత డబ్బులు ఖర్చు చేయాల్సిన దుస్థితి.గత ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసింది.కూటమి ప్రభుత్వంలో అధికారంలో పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వ వైభవం.కోవూరు…

నాలుగు లేబర్ కోడ్స్ లను రద్దు చేయాలని బుధవారం సిఐటి ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది.

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- కార్మికులను బానిసలుగా మారుస్తున్న నాలుగు లేబర్ కోడ్స్ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం గిద్దలూరు పట్టణంలోని సివిల్ సప్లై హమాలీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర నిరసన…

ముఖ్యమంత్రి గారిని వింజమూరులో కలిసిన పువ్వాడి మౌనిక

తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:- ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వింజమూరుకి విచ్చేసిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు ని స్కంధపురి పురి సేవా సమితి, చైర్మన్ పువ్వాడి మౌనిక, మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా కందుకూరు లోని టీ ఆర్…

ఖరీఫ్ సీజన్లో పెట్టిన ధాన్యం కొనుగోలు కేంద్రం మార్చ్ నెల 29 వ తారీకు తో ముగిసింది

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- బింగినపల్లి గ్రామ రైతుసోదరులందరికి మన గ్రామం లో ఖరీఫ్ సీజన్లో పెట్టిన ధాన్యం కొనుగోలు కేంద్రం మార్చ్ నెల 29 వ తారీకు తో ముగిసింది రైతులకు వారి అకౌంట్ ల లో నగదు…

వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఉచిత మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభించారు.

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లా కేంద్రంలోని దోర్నాల బస్టాండ్ దగ్గర మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు గుంటక సుబ్బారెడ్డి అధ్యక్షతన దాతల సహకారంతో మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లక్ష్మీ చెన్నకేశవ…

చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్న ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు

యువతను చెడు అలవాట్ల నుంచి దూరం చేయడంలో పోలీసుల ప్రత్యేక దృష్టి చెడు నడతగల వ్యక్తులకు(రౌడీ షీటర్స్) కౌన్సెలింగ్ – మార్పు దిశగా పోలీసుల ప్రయత్నం శాంతిభద్రతల పరిరక్షణ, నేరాలు నియంత్రణలో రాజీ ప్రసక్తి లేదు…చట్టాన్ని అతిక్రమిస్తే చట్ట పరమైన చర్యలు…

ఏప్రిల్ 1వ తేది నుంచి అమలు చేయనున్న కార్మిక,ఉద్యోగ వ్యతిరేక లేబర్ కోడ్ లు రద్దు చేయాలని

రద్దు చేసిన పాత 29 కార్మిక చట్టాలు పునరుద్ధరించి అమలు చేయాలని ఐఎఫ్.టి.యు ఆధ్వర్యంలోనిరసన కార్యక్రమం తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- కార్పొరేట్ పెట్టుబడిదారులకు కార్మికులను కట్టు బానిసలుగా చేసే నాలుగు లేబర్ కోడ్ ల ను ఏప్రిల్ ఒకటి…

యర్రఓబనపల్లిలో చలివేంద్రం , అన్నదాన కార్యక్రమం ప్రారంభం

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి మండలం యర్రఓబనపల్లి గ్రామంలో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ . గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని చలివేంద్రం ను ప్రారంభించడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఘనంగా ప్రారంభించారు.ఈ…

సుదీర్ఘ సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన ఎస్సైలను సన్మానించి అత్మీయ వీడ్కోలు పలికిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,

ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆరోగ్యంగా గడపాలని ఆకాంక్షించిన జిల్లా ఎస్పీ తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- పోలీసు శాఖలో విశేష సేవలు అందించి ఉద్యోగ విరమణ పొందిన దర్శి ట్రాఫిక్ ఎస్సై SK గౌస్…