మానవ అక్రమ రవాణా నిర్మూలించుటలో ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు పోలీసు వ్యవస్థ సమన్వయంతో పని చేస్తే ఈ మానవ
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- అక్రమారవాణా నిర్మూలించడం సాధ్యమవుతుందని ఈ సంవత్సరం మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని మోసం వెనక చిక్కుకొన్న వరుని రక్షించటం అంశంపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్…
బహిరంగంగా మద్యం సేవించడం, జూదం ఆడటం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల నిర్మూలనకు ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసుల ప్రత్యేక చర్యలు – డ్రోన్ సర్వైలెన్స్ ద్వారా నిరంతర నిఘా, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులచే జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు సురక్షిత వాతావరణాన్ని కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతోంది.ఈ నేపథ్యంలో బహిరంగ…
ఉలవపాడు,భీమవరం లో జోరుగా ‘ఇంటింటికి తెలుగుదేశం’.. ప్రజాసమస్యల సేకరణలో నాయకులు
తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:- భీమవరంలో నిర్వహించిన “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. గ్రామంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడంతో పాటు పార్టీ బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు ఐక్యంగా ముందుకు సాగుతున్నారు. నాయకులు ప్రతి…
అక్రమ మద్యం విక్రయాలపై మార్కాపురం జిల్లా పోలీసుల ఉక్కుపాదం – ఇద్దరు అరెస్ట్, 25 మద్యం సీసాలు స్వాధీనం
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో గిద్దలూరు మండలం దిగువమిట్ట మరియు బురుజుపల్లి గ్రామాల్లోని పాత బెల్ట్ షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించారు.దిగువమిట్ట గ్రామంలో నిర్వహించిన దాడిలో 180 మి.లీ.…
మెగా పీటీఎం స్ఫూర్తితో బాలికల ఉన్నత పాఠశాలలో రూ.50 వేలతో అభివృద్ధికి శ్రీకారం.
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం: స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమంలో పాఠశాల భౌతిక అవసరాలను ప్రధానోపాధ్యాయిని శ్రీమతి కె. మహాలక్ష్మి తల్లిదండ్రులకు వివరించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి…
ప్రధానమంత్రి భోగాపురం పర్యటనను సమన్వయంతో విజయవంతం చేయాలి
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టాలి జిల్లా ఇన్‌చార్జి మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తొలి శుభోదయం న్యూస్ విశాఖపట్నం:- విశాఖపట్నంలో నిర్వహిస్తున్న ప్రతి ప్రభుత్వ కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో విజయవంతంగా నిర్వహిస్తున్నారని,…
ఎన్‌డీపీఎస్, ట్రాఫిక్, సైబర్ నేరాలు, మహిళల భద్రతపై ఒంగోలు టూ టౌన్ సీఐ గారి అవగాహన కార్యక్రమం
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ గారి ఆధ్వర్యంలో ప్రజలకు ఎన్‌డీపీఎస్ (NDPS) చట్టం, మాదకద్రవ్యాల నివారణ, ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ నేరాలు మరియు మహిళలపై జరిగే నేరాల నివారణపై ప్రత్యేక…
కలికివాయ గ్రామం, సింగరాయకొండచామల పద్మ గారి “పెద్ద కర్మ” కార్యక్రమంలో పాల్గొన్న.మాదాసి వెంకయ్య బత్తుల అశోక్ కుమార్ రెడ్డి
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ మండలం, కలికివాయ గ్రామం నందు కీ||శే|| చామల పద్మ గారి ” పెద్ద కర్మ ” కార్యక్రమంలో పార్టీ నాయకులతో కలసి పాల్గొని… వారి చిత్ర పటానికి పూలు వేసి నివాళులర్పించి, వారి…
పొగాకు రైతులు జాతీయ రహదారి దిగ్బంధం,
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- అరెస్టులు పొగాకు రైతులు పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం పై,100 0కోట్ల రూపాయలు కేటాయించి ప్రభుత్వమే పొగాకు కొనుగోలు చేయాలని,సరాసరి లో గ్రేడ్ పొగాకు ఇప్పటికే 160 రూపాయల కేజీ కొంటుంటే 110 రూపాయల…
మహిళల భద్రతే లక్ష్యం – ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో శక్తి యాప్ డౌన్‌లోడ్ & అవగాహన కార్యక్రమం
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మహిళల భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో శక్తి (Shakthi) యాప్ డౌన్‌లోడ్ మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలు,…