ప్రకాశం జిల్లా కొండపిలో డ్వాక్రా మహిళలకు మెగా రుణమేళా యూనిట్లు పంపిణీ చేసిన మంత్రి డా.స్వామి, మ్యారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య
మహిళల ఆర్థిక స్వావలంబనకు కూటమి ప్రభుత్వం కృషి మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యం రాజకీయాలకతీతంగా అర్హులైన మహిళలందరికీ సంక్షేమ పథకాలు తొలి శుభోదయం ప్రకాశం:- మహిళల ఆర్థిక స్వావలంబనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర…
గిద్దలూరులో ఆహార భద్రత అధికారుల తనిఖీలు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో ఆహార భద్రత అధికారి శివతేజ శుక్రవారం పలు హోటళ్లు, బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, కిరాణా దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.తనిఖీల సందర్భంగా దుకాణదారులు తప్పనిసరిగా ఆహార భద్రత నియమాలు పాటించాలి, పరిశుభ్రత,…
ఒంగోలు ట్రాఫిక్ పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రైవ్ – 33 మందిపై చర్యలు, వాహనాల స్వాధీనం
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఒంగోలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేకంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లలో పోలీసులు భారీగా చర్యలు చేపట్టారు.33 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ నేరస్తులను అదుపులోకి…
ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనపై కఠిన చర్యలు — ప్రకాశం పోలీసులు E-Challan జారీ
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ సూచనల మేరకు, ట్రాఫిక్ పోలీస్ విభాగం జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నియమాలు అతిక్రమిస్తున్న వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటోంది. రోడ్డు భద్రతా నిబంధనలను పాటించకుండా వాహనాలు నడుపుతున్న వ్యక్తులపై E-Challanలు జారీ చేయడంతో…
ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనపై మైనర్లకు కౌన్సిలింగ్ — జరిమానాలు విధించిన పోలీసు అధికారులు.
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఒంగోలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిఐ ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన మైనరలకు మరియు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐ మైనర్ చేత డ్రైవింగ్ చేయించడం ద్వారా కలిగే…
ప్రకాశం జిల్లాలో నైట్ విజిలెన్స్‌ను మరింత పటిష్ఠం చేసిన పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా పోలీసు శాఖ రాత్రి బీట్‌లు మరియు నైట్ మానిటరింగ్‌ను పటిష్టం చేస్తోంది. రాత్రిపూట ముఖ్య రహదారులు, కాలనీలు, వాణిజ్య ప్రాంతాల్లో పోలీసులు క్రమం తప్పని విధంగా పహరా నిర్వహిస్తూ…
కనిగిరి–విజయవాడ RTC బస్సులో పోయిన మహిళా ప్రయాణికురాలి బ్యాగ్‌ను వేగంగా గుర్తించి అప్పగించిన ఒంగోలు ట్రాఫిక్ పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఒంగోలు ట్రాఫిక్ పోలీసులు తమ సేవాభావాన్ని మరోసారి చాటుకున్నారు.కనిగిరి నుండి విజయవాడకు వెళ్లే RTC బస్సులో ఒక మహిళా ప్రయాణికురాలు తన బ్యాగ్‌ను (దీనిలో మొబైల్ ఫోన్ మరియు పర్స్…
దేవరపల్లి గ్రామ శివారులో జూదాటపై దాడి — ముగ్గురు జూదగాళ్ల అరెస్టు, నగదు స్వాధీనం
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, చీమకూర్తి సీఐ డి. ప్రసాద్ పర్యవేక్షణలో చీమకూర్తి పోలీస్ సిబ్బంది ప్రత్యేక దాడి నిర్వహించారు.చీమకుర్తి మండలం దేవరపల్లి గ్రామ శివారు ప్రాంతంలోని పొలాల్లో అక్రమంగా జరుగుతున్న జూదాటపై ఖచ్చితమైన సమాచారం…
స్కిల్ ఇండియా ప్రాజెక్ట్‌లో భాగంగా ఉపాధ్యాయులకు సైబర్ భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండి మీ విలువైన డబ్బును కాపాడుకోండి. తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు, ఐటి కోర్ ఇన్స్పెక్టర్ కె.వెంకటేశ్వరరావు ఒంగోలులోని సత్యనారాయణపురం, వెంకటేశ్వరనగర్ ప్రాంతాలలో జన్ శిక్షణ…
ప్రథమ స్థానం గెలిచినా… నన్ను అసెంబ్లీకి ఎంపిక చేయలేదు” — విద్యార్థిని శ్రవర్షిత వినతి
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లాలోని ఊళ్ళ పాలెం ZP హైస్కూల్‌కు చెందిన శ్రవర్షిత అనే పేద కుటుంబానికి చెందిన విద్యార్థిని తన ప్రతిభతో అన్ని స్థాయిల్లో పోటీలు గెలుస్తూ ముందుకు సాగుతోంది. చిన్నప్పటి నుంచే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ, కష్టపడి…