తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :-

సోమవారం నాడు ఒంగోలు,మామిడిపాలెం లోని భాగ్యనగర్ నందుగల ఈవీఎం గోడౌన్ ను సోమవారం ప్రకాశంజిల్లా కలెక్టర్ పి రాజబాబు , సోమవారంఈవీఎం గోడౌన్ ను పరిశీలన చేశారు, పరిశీలనకు వచ్చిన జిల్లా కలెక్టర్ ని దామరాజు క్రాంతికుమార్ సన్మానించారు కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒక సారి ఈవీఎం గోడౌన్ పరిశీలన లో బాగంగా సోమవారం ప్రకాశం జిల్లా కు సంబందించిన నియోజకవర్గల ఈవీఎం లు వి వి ప్యాడ్స్, కంట్రోల్ యూనిట్స్, బ్యాలేట్ యూనిట్స్ లను గుర్తింపు పొందిన రాజకీయపార్టీ ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ జిల్లా కలెక్టర్ పరిశీలించారు,గోడౌన్ లోపల పరిస్థితిని కూడా పరిశీలన చేశారు, ఈవీఎం పెట్టెల పరిస్థితి పరిశీలన చేశారు, ఈకార్యక్రమంలో డి ఆర్ ఓ ఓబులేసు,జిల్లా ఎలక్షన్ సెల్ సూపరెంటెండ్,శ్రీనివాసరావు ,పొలిటికల్ పార్టీల తరుపున,వైసీపీ తరుపున దామరాజు క్రాంతికుమార్, వైసీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ ,జిల్లా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ సెల్ రీప్రజెంటీటివ్,టీడీపీ నుండి కాసుకుర్తి అంకరాజు,బీజేపీ గుర్రం సత్యనారాయణ , కాంగ్రెస్.. ఎస్.కె రసూల్, డి.ఎస్.పి గోపి రాజ్,మరియి , రాజశేఖర్ రెడ్డి,ఉపేంద్ర, నవీన్ ,ఒంగోలు ఎమ్మార్వో మధుసూదన్, ఎమ్మార్వో ఆఫీస్ పద్మజ నాయుడు,ఎం సలోమి, డి అరుణ,సాయి, మంజు, దేవరాజు,దాసు జిల్లా ఎన్నికల సెల్ అధికారులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *