తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని 11 వ వార్డు లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నేటికి 44 సం ” లు పూర్తి అయిన సందర్భంగా గాంధీబొమ్మ సెంటర్ నందు ఆవిర్భావ దినోత్సవం వేడుకలు 11 వ వార్డు కౌన్సిలర్ లొక్కు రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పట్టణ అధ్యక్షుడు సయ్యద్ షహాన్ షా వలి చే TDP జెండా ఆవిష్కరణ చేసినారు దమ్మాల జనార్దన్ పార్టీ యొక్క విశిష్టత ను తెలుపగా కౌన్సిలర్ లొక్కు రమేష్ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారు నియోజకవర్గం, వార్డు కోసం చేసిన అభివృద్ధి పనులు చేపట్టిన కార్యక్రమంల గురించి వార్డు ప్రజలకు వివరించారు చివరగా NTR గారి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు