తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-

మార్కాపురం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మార్కాపురం జిల్లా సంయుక్త కలెక్టర్ పి శ్రీనివాసులు మరియు మార్కాపురం జిల్లా డిస్ట్రిక్ట్ జి ఎస్ డబ్ల్యూ ఎస్ అధికారి బి బాలు నాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. ఈ కార్యక్రమం ముఖ్యఉద్దేశం మండల కేంద్రమునకు కనెక్టివిటీ ఉన్న రోడ్లు, ఒక గ్రామానికి ఇంకొక గ్రామానికి ఉన్నరోడ్లకు ఇరువైపులా ఉన్న చెత్త ను తొలగించడం. ఈ కార్యక్రమం వలన ప్రయోజనాలు. పరిశుభ్రమైన గ్రామాలు ఆరోగ్యవంతమైన ప్రజలు, వ్యాధుల నివారణ, ఆకర్షణీయమైన గ్రామాలు ప్రజల భాగస్వామ్యం భాద్యత. “బెటర్ టుడే బెటర్ టుమారో ” కాన్సెప్ట్.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *