తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-

అంబేద్కర్ గారి జయంతి సందర్భముగా సింగరాయకొండ మండలం కనుమల్ల గ్రామంలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమంనకు కందుకూరు డివిజన్ సెక్రెటరీ అయినా కేజే నరేంద్ర ఎం ఆర్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ తరపున హాజరై బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగినది. ఈ సందర్భంగా సింగరాయకొండ ఎస్సై అయినా మహేంద్ర సన్మానించడం జరిగినది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *