తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

బిజెపి నాయకులు, ఆక్స్ ఫర్డ్ విద్యాసంస్థల అధినేత ఉన్నం భాస్కరరావు తండ్రి ఆదిశేషయ్య ఇటీవల మరణించగా…. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు… కందుకూరు, విక్కిరాలపేటరోడ్డులోని భాస్కరరావు ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు.ఎమ్మెల్యే వెంట టిడిపి నాయకులు మర్రిపూడి శ్రీను, అల్లం వెంకటేశ్వర్లు, రావూరి రామకోటయ్య, బెజవాడ ప్రసాద్, మాదాల నరసింగరావు తదితరులు ఉన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *