Month: March 2026

అద్దంకి మండలం సింగరకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయస్వామి వారి 71వ వార్షికోత్సవం తిరునాళ్ల రథోత్సవ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

రథోత్సవానికి కట్టుదిట్టమైన భద్రత… 650 మంది పోలీసులతో ప్రత్యేక ఏర్పాట్లు తిరునాళ్లతో పాటు సోమవారం జరగనున్న రథోత్సవానికి ముగ్గురు డీఎస్పీలు, నలుగురు సీఐలు, 40 మంది ఎస్‌ఐలతో కలిపి మొత్తం 650 మంది పోలీసు సిబ్బందిని బందోబస్తుకు ఏర్పాటు చేయడం జరిగింది.దేవాలయ…

ఎల్ సి ఈ ఎస్ వేడుకలు సేవా పురస్కారములు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- నగరంలోని కేశవస్వామిపేట వద్ద శ్రీప్రసన్న చెన్న కేశవ స్వామి ఆలయంలో జాతీయ పురస్కార వేడుకలు ఎస్ ఎల్ సి పి ఎస్ కళానిలయము ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆధ్యాత్మీక సేవా సంస్థ ఆద్వరoలో అత్యంత వైభవంగా సోమవారం…

అనుమతి లేకుండా బాణాసంచా నిల్వ, తయారీపై ఉక్కుపాదం – జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టిన మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- పండుగల నేపథ్యంలో ప్రజల ప్రాణ, ఆస్తి భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా బాణసంచా తయారీ కేంద్రాలు, స్టోరేజ్ గోడౌన్లు మరియు విక్రయ కేంద్రాలలో పోలీస్ సిబ్బంది…

సొంత డబ్బులతో మంచినీటి కుళాయిలు వేపించిన జనసేన నాయకులు.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ గ్రామపంచాయతీ పరిధిలో బాలాజీ నగర్ బ్రాహ్మణ కాలనీ నందు సోమవారం సింగరాయకొండ గ్రామ పంచాయతీ మంచినీటి కుళాయి లు గౌరవ మంత్రివర్యులు డాక్టర్ డోల బాల వీరాంజనేయ…

జిల్లా పంచాయతీ అధికారి ఎం. వెంకటేశ్వరరావు సింగరాయకొండ గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి, ఇంటి పన్ను వసూళ్లపై ఫిల్డ్ విజిట్.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- గ్రామపంచాయతీకి సంబంధించిన మొత్తం డిమాండ్ ₹239.04/- లక్షలు కాగా, ఇప్పటివరకు ₹81.54/- లక్షలు మాత్రమే వసూలు చేయబడింది (34.11%). ఇంకా ₹157.5/-లక్షలు (65.89%) వసూలు చేయాల్సి ఉన్నది. ఇది చాలా తక్కువ ప్రగతి అని…

మార్కాపురం మున్సిపల్ కౌన్సిల్ ప్రవర్తన కారణంగా నష్టపోతున్న మార్కాపురం పట్టణ ప్రజానికం

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో బిజెపి రాష్ట్ర నాయకులు పి వి కృష్ణారావు మాట్లాడుతూ ఎంతో నమ్మకంతో మార్కాపురం మున్సిపాలిటీలో ప్రజలు కౌన్సిలర్లని చైర్మన్ ని ఎన్నుకుంటే ఆ ప్రజలకే శాపంగా మున్సిపల్ కౌన్సిల్ తీరు…

దోర్నాల సుందరయ్య కాలనీలో కట్టుదిట్టమైన కార్డన్ & సెర్చ్ – పత్రాలు లేని 5 ద్విచక్ర వాహనాల స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :- శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ లక్ష్యంగా మార్కాపురం జిల్లా పోలీసులు దోర్నాల మండలంలోని సుందరయ్య కాలనీలో కట్టుదిట్టమైన కార్డన్ & సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి వీధిని తనిఖీ…

ఒంగోలు నగరంలో గాంధీ పార్క్ విస్తరణ పనులు అభివృద్ధి పనులు పరిశీలించిన ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు.

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఒంగోలు నగరంలో గాంధీ పార్క్ రోడ్డు విస్తరణ పనులను పరిశీలించడం జరిగినది. గాంధీ పార్క్ నందు 50 లక్షలతో చేపట్టిన రోడ్డు విస్తరణ మరియు ఇతర అభివృద్ధి పనులు పరిశీలించడం జరిగినది. పార్క్ ఏదురుగా వున్న…

అనుమతి లేకుండా బాణాసంచా నిల్వ – తయారీపై చట్టపరమైన చర్యలు: ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్.,

జిల్లా వ్యాప్తంగా బాణసంచా తయారీ కేంద్రాలు, స్టోరేజ్ గోడౌన్లు పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 5 బాణసంచా తయారీ కేంద్రాలు, 20 స్టోరేజ్ గోడౌన్లు, 23 బాణసంచా విక్రయించు పాపుల పై…

ఐ.ఎఫ్.సి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బట్టలు పంపిణీ

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- పేదవారి సహయార్ధం నిర్వహిస్తున్న ఎన్నో కార్యక్రమాల్లో కందుకూరు పట్టణంలో ఆదివారం ప్రతి ఇంటిలో బట్టలు పాతవి కొత్తవి వారికి సరిపోనివి, ఉపయోగపడనివి సేకరించి ఐ.ఎఫ్.సి ఫౌండేషన్ వారికి అందించడం జరిగింది.సంస్థ నిర్వాహకులు అందరూ కలిసి…