మానవత్వానికి ప్రతీకగా ప్రకాశం & మార్కాపురం పోలీసులు – పక్షుల కోసం నీటి సాకారం, ప్రజల్లో చైతన్యం
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తూ పక్షుల కోసం ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఎండల తీవ్రత…