“మహిళల భద్రత కోసం సాంకేతిక విప్లవం: ‘శక్తి’ యాప్ వినియోగంపై ప్రకాశం మరియు మార్కాపురం పోలీసుల మెగా అవేర్‌నెస్ డ్రైవ్.”
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:- మహిళలు మరియు బాలికల భద్రతను మరింత పటిష్టం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా శక్తి యాప్‌పై విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.…