గిద్దలూరు పోలీసులు మెగా కర్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ – ఏబీఎం పాలెం ప్రాంతంలో విస్తృత తనిఖీలు, 15 బైకులు, 3 ఆటోలు స్వాధీనం
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- గిద్దలూరు టౌన్‌లోని ఏబీఎం పాలెం ప్రాంతంలో కర్డన్ అండ్ సెర్చ్ (Cordon & Search) ఆపరేషన్ నిర్వహించారు. ఈ ప్రత్యేక తనిఖీలలో అనుమానాస్పద కార్యకలాపాలపై దృష్టి సారించి, వాహనాలు మరియు వ్యక్తులను సమగ్రంగా…