Month: March 2026

వివేకానంద స్కూల్ నందు ఘనంగా ఫేర్వెల్ డే వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ వివేకానంద స్కూల్ నందు ఫేర్వెల్ డే విడుదల ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ఆటపాటలతో అలవించారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ మాల్యాద్రి మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు చక్కని విలువలతో కూడిన…

బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం.

తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:- బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల (BEC) ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహంగా, ఘనంగా జరిగాయి. కళాశాల మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీహరికోటలోని సతీష్ ధవన్…

కందుకూరు మండలం, ఓగూరు గ్రామంలో నిర్వహించిన “మీ భూమి – మీ హక్కు” పట్టాదారు పాస్‌బుక్ పంపిణీ కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు మండలం, ఓగూరు గ్రామంలో నిర్వహించిన “మీ భూమి – మీ హక్కు” పట్టాదారు పాస్‌బుక్ పంపిణీ కార్యక్రమంలో కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశి మరియు అధికారులతో కలిసి పాల్గొనడం జరిగింది. రైతులకు వారి భూములపై…

స్మార్ట్ జెన్ గ్లోబల్ స్కూల్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ లోని స్మార్ట్ జెన్ గ్లోబల్ స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి గౌరవనీయులు డెంటిస్ట్ సుస్మిత సింగ్ మరియు ప్రముఖ న్యాయవాది ధనలక్ష్మి ని అంతర్జాతీయ మహిళా…

పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కొండంత అండ..

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 53 మంది లబ్ధిదారులకు ₹31,73,000/- (31 లక్షల 73 వేల రూపాయల) విలువైన CMRF చెక్కులను స్వయంగా పంపిణీ చేయడం జరిగింది.ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ, భారీ ఖర్చులతో…

ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడి ఆకాంక్ష పేదల ఆరోగ్యానికి ధీమాగా రూ. 25 లక్షలతో బీమా సౌకర్యం

భవిష్యత్తులో రాష్ట్రంలో జనాభా తగ్గుదల, వృద్ధుల సంఖ్య పెరుగుదల నేపథ్యంలో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు ఇకపై ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే కాన్పు సమయంలో రూ. 25 వేల ప్రోత్సాహం తొలి శుభోదయం…

పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యం

మెకనైజ్డ్ కిచెన్లతో విద్యార్థులకు పరిశుభ్ర, నాణ్యమైన పోషకాహారం ప్రకాశం జిల్లా సింగరాయకొండ అంబేద్కర్ గురుకులంలో మంత్రి డా. స్వామి ఆకస్మిక తనిఖీ తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ,:- పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని…

జిల్లా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :- మార్చి 8వ తేదీన జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ మహిళా పోలీస్ సిబ్బందికి మరియు జిల్లా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల పట్ల గౌరవం, సమానత్వం మరియు సాధికారతను పెంపొందించడం…

సకాలంలో స్పందించి ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తి యొక్క ప్రాణాలు కాపాడిన మార్కాపురం జిల్లా పోలీసులు.

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- కృష్ణా జిల్లాకు చెందిన యల్. గౌతమ్ (29 సం.) అనే వ్యక్తి గత మూడు నెలలుగా కంభంలో నివసిస్తున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల తేది: 06.03.2026 రాత్రి సుమారు 21.47 గంటలకు తాను చనిపోతున్నానని తన…

పదవ తరగతి ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణకు పకడ్బంది ఏర్పాట్లు చేపట్టాలి.

పరీక్షా కేంద్రాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలి. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చెయ్యాలి.తాగునీరు, పారిశుధ్యం వైద్య సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ రాజ బాబు విద్యాశాఖ అధికారులకు ఆదేశం. తొలి శుభోదయం…