పరిశుభ్రత కోసం శ్రమించే మహిళలకు ఘన సత్కారం మానవతా సేవా సంస్థ చైర్మన్ గుంటక వనజాక్షి
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్కాపురం పట్టణంలో హృదయాన్ని హత్తుకునే సేవా కార్యక్రమం నిర్వహించబడింది. ఆదివారం మార్కాపురం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో మానవతా సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆసుపత్రి పరిశుభ్రత కోసం నిత్యం శ్రమిస్తున్న మహిళా…