కందుకూరులో అట్టహాసంగా దామచర్ల సత్య జన్మదిన వేడుకలు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలోని అన్న క్యాంటీన్లో ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్., ఉత్తరాంధ్ర జిల్లాల తెలుగుదేశం పార్టీ పరిశీలకులు, దామచర్ల సత్య( సత్యనారాయణ) జన్మదినోత్సవ వేడుకలు అట్టహాసంగా గురువారం జరిగాయి. తొలుత పొన్నలూరు తెలుగుదేశం పార్టీ బాధ్యులు,…