Month: March 2026

నూతనంగా ఏర్పాటు చేసిన హీరో షోరూం – సారధి మోటార్స్ ను ప్రారంభించిన దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- దర్శి పట్టణం పొదిలి రోడ్‌లో దర్శి సొసైటీ అధ్యక్షులు కలువకొలను చంద్రశేఖర్ (శేఖర్ పంతులు) నూతనంగా ఏర్పాటు చేసిన హీరో షోరూం – సారధి మోటార్స్ ను దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి డాక్టర్…

“కూల్ డ్రింక్ షాపుల ముసుగులో బెల్ట్ షాపులా? – ప్రకాశం పోలీసుల మెరుపు దాడులు: జిల్లావ్యాప్తంగా ముమ్మర తనిఖీలు, అక్రమ మద్యం విక్రేతలకు పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్!”

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, గ్రామాల్లో మరియు పట్టణాల్లోని పలు కూల్ డ్రింక్…

బాల బాలికల భవిష్యత్తు కోసం 110వరోజు రిలే నిరాహార దీక్ష

తొలి శుభోదయం న్యూస్ ఆదోని:- ఆదోని పట్టణ కేంద్రంగా ఐదు నియోజకవర్గాలను ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం,ఆదోని కలిపి ఆదోని జిల్లాగా ప్రకటించాలని చేపట్టినటువంటి రిలే నిరాహార దీక్ష 110 రోజుకు చేరుకున్నది. బాల బాలికలు వారి యొక్క భవిష్యత్తులో సరైన…

“ఇంటర్ విద్యార్థుల భవిష్యత్తు పరీక్షలకు పోలీసుల ‘అభయ కవచం’: ప్రకాశం & మార్కాపురం జిల్లాల్లో ప్రశాంతంగా ప్రారంభమైన పరీక్షలు – పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ కఠిన అమలు, పోలీసుల నిరంతర నిఘా!”

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్ :- జిల్లావ్యాప్తంగా నేటి నుండి ప్రారంభమైన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నేపథ్యంలో, విద్యార్థులు ఎటువంటి ఒత్తిడి లేదా ఆందోళనలకు లోనుకాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా…

కొండ బిట్రగుంట బ్రహ్మోత్సవాల్లో సూర్యప్రభ వాహన సేవ కార్యక్రమంలో పాల్గొన్న..కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి

తొలి శుభోదయం న్యూస్ కొండ బిట్రగుంట,:- నెల్లూరు జిల్లా,బోగోలు మండలం కొండ బిట్రగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సూర్యప్రభ వాహన సేవను ఆలయ అధికారులు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…

దొనకొండ కనకదుర్గమ్మ తిరునాళ్లలో డ్రోన్ నిఘా – ట్రాఫిక్, భక్తుల రద్దీ నియంత్రణకు ‘స్కై ఐ ప్రకాశం పోలీసులు వినియోగం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- దొనకొండలో నిర్వహిస్తున్న కనకదుర్గమ్మ తిరునాళ్ల సందర్భంగా భక్తుల రద్దీ మరియు ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నియంత్రించేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగా ‘స్కై ఐ ప్రకాశం ప్రాజెక్ట్’ ద్వారా…

పాఠశాల ఆకస్మిక తనిఖీ ఎంఈఓ

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం :- స్థానిక పార్కు వీధి ప్రాధమిక పాఠశాలను గురువారం ఎంఈఓ-1 అబ్దుల్ సత్తార్ , ఆకస్మికంగా తనిఖీ చేశారు.అన్ని తరగతుల విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలు, డొక్కా.సీతమ్మ మధ్యాహ్న బడి భోజనాలు,జిఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో భాగంగా అభ్యసన స్థాయిలను…

“దర్శిలో బెల్ట్ షాపుల ఆట కట్టించిన పోలీసులు: జిల్లా ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి ప్రత్యేక బృందాలు – అక్రమ మద్యం విక్రేతలపై కేసుల వర్షం!”

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు దర్శి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న అక్రమ…

బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో అంతర్జాతీయ సదస్సు బ్రోచర్ విడుదల

తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:- బాపట్ల: బాపట్ల ఇంజినీరింగ్ కాలేజ్ (ఆటోనమస్)లో కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న “బయో-డిజిటల్ ఆల్కెమీ: గ్లోబల్ ఇన్నోవేషన్స్ ఇన్ ఏఐ–క్వాంటం ఎనేబుల్డ్ ట్రాన్స్‌ఫార్మేషన్ ఆఫ్ నెక్స్ట్-జెనరేషన్ స్మార్ట్ మెటీరియల్స్ అండ్ లైఫ్ సైన్సెస్” అనే అంశంపై…

“నేరాల నియంత్రణ మరియు కేసుల దర్యాప్తుపై సింగరాయకొండ సి.ఐ. సమీక్ష: సర్కిల్ పరిధిలోని ఎస్.ఐ.లు మరియు సిబ్బందికి కీలక ఆదేశాలు!”

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- శాంతిభద్రతల పరిరక్షణ మరియు పెండింగ్ కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యంగా సింగరాయకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) గారి ఆధ్వర్యంలో సర్కిల్ స్థాయి నేర సమీక్షా సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో సర్కిల్ పరిధిలోని సబ్…