Month: March 2026

మోట్ల మల్లికార్జునపురం వద్ద కారు మోటర్ సైకిల్ డి ఒకరు మృతి

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం జిల్లా:- పెద్ద దోర్నాల మండలం, మోట్ల మల్లికార్జునపురం సమీపంలో మోటార్ సైకి ను కారు ఢీకొనడంతో మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికి అక్కడే మృతి చెందాడు.ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో ఘటనడోన్ సమీపంలోని…

“పాముల కాలనీలో పోలీసుల భారీ కార్డన్ సెర్చ్ ఆపరేషన్: దర్శి సిఐఆధ్వర్యంలో తాళ్లూరు, ముండ్లమూరు పోలీసుల ఉమ్మడి తనిఖీలు – అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం, వాహనాల తనిఖీ & ముమ్మర సోదాలు!”

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా తాళ్లూరు, మండలం పాముల కాలనీలో పోలీసులు భారీ కార్డన్ సెర్చ్ (Cardon Search) నిర్వహించారు. గౌరవనీయులైన దర్శి సర్కిల్ ఇన్స్పెక్టర్…

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మిషన్ శక్తి 20 రోజుల కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు :- గుడ్లూరు మండలంలోని పొట్లూరు పంచాయతీ నందు ఉలవపాడు ప్రాజెక్టు సిడిపిఓ మాధవి లత ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ మార్చి 8 మిషన్ శక్తి 20 రోజుల కార్యక్రమం లో భాగంగా ఈ…

జిల్లా పంచాయతీ అధికారి శ్రీ ఎం. వెంకటేశ్వరరావు సింగరాయకొండ గ్రామ పంచాయతీ లో ఇంటి పన్ను వసూలు కార్యక్రమాన్ని పరిశీలించారు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ గ్రామపంచాయతీలో ఉదయం నుంచి సాయంకాలం వరకు 179 అసెస్మెంట్లు, 2,75,000 రూపాయలుమాత్రమే వసూలు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు గ్రామపంచాయతీకి సంబంధించిన మొత్తం డిమాండ్ రూ. 239.2లక్షలు కాగా, ఇప్పటివరకు రూ.87.89 లక్షలు…

బార్బర్ షాప్ ఉన్న ప్రతి నాయీబ్రాహ్మణుడికి ఉచిత విద్యుత్ అందించాలి

తొలి శుభోదయం న్యూస్ :- ఆంధ్రప్రదేశ్ నాయీబ్రాహ్మణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ నరసింహారావు నాయీబ్రాహ్మణ బార్బర్ షాప్ వాళ్లకి జీ వో 69 ఉదహరించి బార్బర్ షాప్ ఉన్న ప్రతి నాయీ బ్రాహ్మణుడికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు అమలు…

మార్కాపురం హౌసింగ్ పిడి గా బాధ్యతలు చేపట్టిన మోహన్ రావు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం.:- మార్కాపురం జిల్లా హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ (పిడి) గా ఎమ్ వి.మోహన్ రావు గురువారం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.ఈయన నెల్లూరు జిల్లా హౌసింగ్ ఈఈ గా పనిచేస్తూ మార్కాపురం జిల్లాకు పిడిగా పదోన్నతి పై…

ఉపాధ్యాయుల సమస్యలపై ఎంఎల్ఏ కి బి టి ఏ వినతి పత్ర

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- రాష్ట్రంలోని ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కొరకు బహుజన టీచర్స్ అసోసియేషన్ బిటిఏ ఇచ్చిన దశలవార పోరాటంలో భాగంగా ప్రజాప్రతినిధులకి వినతి పత్రాలు ఇవ్వాలి అనే కార్యక్రమంలో భాగంగా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుని కలిఉపాధ్యాయుల…

విద్య భవన్ నిర్మాణానికి స్థలం పరిశీలించిన కలెక్టర్

తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:- విద్య భవన్ నిర్మాణం కోసం బాపట్ల పట్టణంలోని ఉప్పరపాలెం రైల్వే గేట్ వద్ద ఉన్న ఉర్దూ ఉప తనిఖీ అధికారి కార్యాలయం ప్రాంగణంలోని ప్రభుత్వ స్థలాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ గురువారం…

ఆపరేషన్ చిన్నారి తల్లి గురించి విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న నెల్లూరు పోలీసులు- జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల

తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:- జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, అడిషనల్ యస్.పి.(అడ్మిన్) సూచనల మేరకు, శక్తీ బృందాలచే జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాటశాలలలో చదువుతున్న పిల్లలలో అవగాహన కార్యక్రమాలు పెంపొందించడం.ఆపరేషన్ చిన్నారి తల్లి’ అనేది…

“బాలికల రక్షణకు పోలీసుల ‘డిజిటల్’ పాఠం: ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’ వీడియోలు, సాధికారత చిత్రాల ప్రదర్శనతో ప్రకాశం & మార్కాపురం పోలీసుల వినూత్న అవగాహన – విద్యార్థినుల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం!”

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకుని, మహిళలు మరియు బాలికల భద్రతను పటిష్టం చేయడమే లక్ష్యంగా ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వినూత్న అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. జిల్లా…