google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ఈనెల 22వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఒంగోలులోని SGVS కన్వెన్షన్ హాల్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే ‘ఎలైట్ బిజినెస్ మీట్’ (Elite Business Meet) ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.జిల్లాలోని సహజ, మానవ వనరులను సద్వినియోగం చేసుకుంటూ, పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించి ఈ సదస్సును విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *